Breaking: విప్లవాత్మక చట్టానికి శ్రీకారం చుట్టనున్న ఎంకే స్టాలిన్.. ఇకపై ప్రజలకు ఆ భారం తగ్గుతుంది!

Share

BREAKING: డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తమిళనాడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు భిన్నంగా ఆయన చేపడుతున్న పాలన అందరి ప్రశంసలను అందుకుంటోంది. ఈ క్రమంలోనే స్టాలిన్ సర్కార్ మరొక సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది. ప్రభుత్వ సేవలను ప్రజలకు సకాలంలో అందజేసేందుకు సేవల హక్కు చట్టం ‘రైట్ టు సర్వీసెస్’ రూపొందించడానికి తమిళనాడు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ చట్టంతో ప్రజలు ఇకపై ప్రభుత్వ ఆఫీసులు ముందు గంటల తరబడి నిల్చొవాల్సిన అవసరం ఉండదు.

నిజానికి స్టాలిన్ ఎన్నికల ప్రచార సమయంలోనే ప్రభుత్వ సేవలను ప్రతి వ్యక్తి నిర్ణీత సమయంలో పొందేందుకు ఒక హక్కును తీసుకొస్తానని వాగ్దానం చేశారు. ఇప్పుడు ఆ మాట ప్రకారం తన వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా స్టాలిన్ సర్కార్ నడుం కట్టింది. ఇప్పటికే రైట్ టు సర్వీసెస్ ముసాయిదా బిల్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు చేరిన్నట్లు తెలుస్తోంది. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముందుగా ప్రజల అభిప్రాయం సేకరించే అవకాశం ఉంది.

    KTR: తారక రాముడికి చిర్రెత్తికొచ్చింది ..! ఇక ఊరుకునేది లేదు బరాబర్ సమాధానం చెబుతామంటూ హెచ్చరికలు..!!


    Share

Related posts

బ్రేకింగ్ : వికాస్ దుబే ఎన్ కౌంటర్

Srinivas Manem

బిగ్ బాస్ 4: యూట్యూబ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్ క్రేజ్..!!

sekhar

బీహారా మజాకా… మంత్రిపైనే పార్టీ వేటేసింది!

sekhar