BREAKING: టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ సినిమాల్లోనే కాదు వ్యాపారం లోనూ రాణిస్తున్నారు. రౌడీ బ్రాండ్ పేరుతో టెక్స్ టైల్ బిజినెస్ ప్రారంభించిన విజయ్.. ఇప్పుడు అగ్రశ్రేణి పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్‌తో కలిసి మల్టీప్లెక్స్ సినిమా స్టార్ట్ చేయనున్నారు. విజయ్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.
Bigg Boss 5 Telugu: ఉమాదేవి ఎలిమినేట్ అయిన సమయం లో ఆ ఇద్దరు బోరున ఏడుపు..!!
ఏవీడీ (ఆసియన్ విజయ్ దేవరకొండ) సినిమాస్ పేరిట మల్టీప్లెక్స్‌ను మహబూబ్ నగర్ లో సెప్టెంబర్ 24న ప్రారంభిస్తున్నానని వెల్లడించారు. నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలన్న తపన నుంచి మల్టీప్లెక్స్ సినిమాను నిర్మించే స్థాయికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఇక ప్రస్తుతం విజయ్ పూరీ జగన్నాథ్ తో కలిసి ‘లైగర్’ సినిమా చేస్తున్నారు. పని ఇండియా మూవీ గా రూపొందుతున్న ఈ సినిమాలో అనన్య పాండే విజయ్ సరసన నటిస్తున్నారు.
From dreaming of becoming an Actor to now owning my own Multiplex Cinema ?
I share with you all,
Asian Vijay Deverakonda cinemas ?The 1st AVD will officially open in Mahbubnagar, from September 24th 2021. https://t.co/rv5l22B16U
— Vijay Deverakonda (@TheDeverakonda) September 19, 2021
BREAKING: ఐటీ అధికారులపై సెటైర్లు పేల్చిన సోనూసూద్.. ట్వీట్ వైరల్..!