BREAKING: కృష్ణం వందే జగద్గురం సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో వెంకటేష్, రానా కనిపించి అలరించిన సంగతి తెలిసిందే. మళ్ళీ వీరిద్దరూ కలిసి నటించబోతున్నారు. చాలా కాలంగా వీరిద్దరి కాంబోలో ఒక మల్టీ స్టారర్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. రామానాయుడు సైతం బాబాయి అబ్బాయి కాంబోలో ఒక సినిమా చూడాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరందరికీ గుడ్ న్యూస్ చెప్పింది నెట్ఫ్లిక్స్.
Bigg Boss 5 Telugu: లోబో పై ప్రియాంక సింగ్ కాంట్రవర్సీ కామెంట్స్..!!
నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్ లో వెంకీ-రానా నటించనున్నారు. రానా నాయుడు పేరుతో వస్తున్న ఈ వెబ్ సిరీస్ ప్రముఖ అమెరికన్ డ్రామా సిరీస్ ‘రే డోనోవన్’ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమాచారం. ఈ క్రైమ్ డ్రామా సిరీస్ కి కరణ్ అన్షుమన్ దర్శకత్వం వహించనున్నారు.
BREAKING: సోనీ ఇండియాలో విలీనం అయ్యేందుకు అంగీకరించిన జీ ఎంటర్టైన్మెంట్..!