NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: తెలంగాణలో ఏపి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టు..?

 

ఏపి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఆఖిల ప్రియను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అఖిలప్రియ వాహనంలోనే బోయినపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అఖిలప్రియ భర్త భార్గవరామ్ పరారీలో ఉన్నారు.

breaking news bhuma akhila priya arrested in telangana
breaking news bhuma akhila priya arrested in telangana

అంతకు ముందే అఖిలప్రియ మరిదిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వంద కోట్ల విలువైన భూ వివాదం నేపథ్యంలో సోమవారం రాత్రి తెలంగాణ సీఎం కేసిఆర్ బంధువులైన మాజీ హాపీ క్రీడాకారుడు ప్రవీణ్ కుమార్, ఆయన ఇద్దరు సోదరులను ఐటి అధికారుల పేరుతో రాయలసీమ ముఠా సభ్యులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.

కిడ్నాప్ చేసిన అనంతరం వారితో పలు పేపర్‌లపై సంతకాలు చేసుకుని వదిలివేశారు. ఈ కేసులో ఇప్పటికే కిడ్నాప్ ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు మరో 8మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుల నుండి రాబట్టిన సమాచారంతో ఏపి మాజీ మంత్రి అఖిలప్రియను బోయిన్ పల్లికి పోలీసులు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

Zimbabwe cricket 2024: జింబాబ్వే మ్యాచ్స్ షెడ్యూల్, స్క్వాడ్‌లు ఇతర వివరాలు ఇవే..!

Saranya Koduri

బీజేపీ మెయిన్ టార్గెట్ వీళ్లే… లిస్టులో ఉన్నోళ్లు మామూలోళ్లు కాదుగా…!

మంగ‌ళ‌గిరిలో లోకేష్‌పై వైసీపీ గెలుపు వెన‌క ఉన్న ధీమా ఇదే…!

మ‌హేసేన రాజేష్‌కు టీడీపీ టిక్కెట్‌ గొడ‌వ‌లో కొత్త ట్విస్ట్…!

టీడీపీలో వైసీపీ కోవ‌ర్టులు ఎవ‌రు… చంద్ర‌బాబు క‌నిపెట్టేశారా…?

బెజ‌వాడ బొండా ఉమాకు కొత్త క‌ష్టం వ‌చ్చింది… 30 వేల ఓట్ల‌కు చిల్లు…?

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

ఈ లీడ‌ర్ల‌ను ఫుట్‌బాల్ ఆడుకుంటోన్న జ‌గ‌న్‌… కంటిమీద కునుకు క‌రువే…!

విజ‌య‌వాడలో ఆ సీటు అన్నీ పార్టీల్లోనూ అదే టెన్ష‌న్‌…!

చంద్ర‌బాబును బ్లాక్‌మెయిల్ చేస్తోన్న టాప్ లీడ‌ర్‌.. సీటు ఇస్తావా.. బ‌య‌ట‌కు పోనా…!

బీజేపీతో జ‌న‌సేన – టీడీపీ పొత్తు.. పురందేశ్వ‌రి సీటుపై అదిరిపోయే ట్విస్ట్‌..!

వైసీపీ ట‌చ్‌లోకి జ‌న‌సేన టాప్ లీడ‌ర్‌…!

కృష్ణా జిల్లాలో చిత్తుచిత్త‌వుతోన్న జ‌గ‌న్ ఈక్వేష‌న్లు… అభ్య‌ర్థుల గుండెల్లో రైళ్లు…!

YSRCP: వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోకు మూహూర్తం ఫిక్స్ .. బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన .. సర్వత్రా ఆసక్తి .. ఎందుకంటే..?

sharma somaraju