Breaking: కాకినాడ దగ్గరలో భూకంపం .. సునామీ కూడా అంటూ వార్తలు – నిజమెంత??

Share

Breaking:  బంగాళాఖాతంలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడకు సుమారుగా 296 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. భూకంప కేంద్రం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి తూర్పు దిశగా 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లుగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సీస్మాలజీ అధికారులు తెలిపారు. సుమారుగా మధ్యాహ్నం 12.35 గంటల టైంలో ఈ భూమి కంపించింది. ఈ భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతులో జరిగినట్లుగా గుర్తించారు.

breaking-news-earth-qake-occured-in-andhrapradesh
breaking-news-earth-qake-occured-in-andhrapradesh

భూకంపం రావడంతో ప్రజలు భయాందోళన చెందారు. చెన్నై నగరంలోని ప్రజలు బిక్కుబిక్కుమన్నారు. ఇళ్ల నుంచి ఆఫీసుల నుంచి బయటికి వచ్చి పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం వల్ల సునామీ హెచ్చరికలు ఏవీ నమోదు కాలేదు. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది. స్వల్పంగా భూమి కంపించడతో కొందరు భయపడ్డారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ వాటిల్లలేదు. సముద్రంలో భూమి కంపించడం వల్ల ప్రజలకు ఎటువంటి హాని జరగలేదు.

BIG BREAKING : ఆఫ్ఘనిస్థాన్ లో ‘ ఆ దేశ ‘ విమానం హైజాక్ — యుద్ధం రాబోతోంది ??


Share

Related posts

Corona Virus: ప్రపంచమంతా సంబరపడే వార్త ఇది!అదేమిటంటే??

Yandamuri

గవర్నర్‌కు బాబు ఫిర్యాదు

somaraju sharma

జయ ప్రకాష్ రెడ్డి గురించి ఆసక్తికర విషయాలు..!!

Special Bureau