Breaking News: విజయవాడలో విషాదం..!! అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ కుటుంబం ఆత్మహత్య..

Share

Breaking News: విజయవాడలో విషాదం నెలకొంది..!! కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి దర్శనానికి వచ్చిన ఒక కుటుంబం బలవన్మరణం చేసుకుంది..!! పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..!!

Breaking News: Family Sucide in Vijayawada
Breaking News: Family Sucide in Vijayawada

దుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఒక కుటుంబం విజయవాడలోని కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లీ, కొడుకు విషం ఆత్మహత్య చేసుకున్నారు.. అదే కుటుంబానికి చెందిన తండ్రి, కొడుకు క్రిష్ణా నదిలో దుకారు. మృతులు తెలంగాణ ప్రాంతానికి చెందిన నిజామాబాద్ జిల్లా వాసులుగా గుర్తించారు పోలీసులు. వీరి బలవన్మరణం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వీరి ఆత్మహత్య కు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Share

Related posts

టీడీపీలో ఒకప్పటి తోపు తురుము మంత్రి ! ఇప్పటి పరిస్థితి చూస్తే జాలేస్తోంది!!

Yandamuri

ఒక మహిళ మరణానికి కారకుడైన ఈ మున్సిపల్ కమిషనర్ ని ఏం చెేయాలి?

Yandamuri

గర్భిణీ గా ఉన్నప్పుడు – మీ భార్య ఇలా చేయకుండా చూసుకోండి !

Kumar