BREAKING: సింగర్ సిద్ శ్రీరామ్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే.. తన పాటలతో ఇప్పటికే చాలా పాపులర్ అయ్యారు. ఎంతో మందిని ఆకట్టుకున్నారు. ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులను తన శ్రావ్యకంఠంస్వర పాటలతో మెప్పించారు. ఇటీవల కాలంలో ఆయన పాడిన ప్రతి పాటా ఓ సెన్షేషనే. యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుంటూ..ఆయా చిత్రాలకు కావాల్సినంత ప్రచారం కల్పిస్తున్నారు. ప్రధానంగా శ్రీరామ్ పాడిన మెలోడీ గీతాలకు యువతలో మంచి క్రేజ్ వచ్చింది. సిద్ శ్రీరామ్ సింగర్ గా మొదటి సారి మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కడలి అనే మువీతో పరిచయం అయ్యారు.
Read More: Janasena: ఆ జిల్లా మొత్తం క్లీన్ స్పీప్ చేయడానికి పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్..?
ఇప్పుడు ఈ యువ గాయకుడు హీరోగా కొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించనున్నారు. మణిరత్నం దర్శకత్వంల వస్తున్న ఒక సినిమాలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు కోలీవుడ్ నుండి సమాచారం అందుతోంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తి అయ్యాయనీ, స్క్రిప్ట్ నచ్చడంతో హీరోగా నటించేందుకు శ్రీరామ్ ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సింగర్ గా ఎందరినో ఆకట్టుకున్న సిద్ శ్రీరామ్ హీరోగా ప్రేక్షకులను మెప్పించగలరో లేదో చూడాలి మరి. కాగా ఈ మువీకి మణిరత్నం దర్శకత్వం చేస్తారా లేక నిర్మాతగా వ్యవహరించనున్నారా అనేది ఇంకా తేలలేదుట.
ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…
రీసెంట్గా `సర్కారు వారి పాట`తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం…
హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…
అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…
సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…