NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బ్రేకింగ్ : ప్రణబ్ ముఖర్జీ ఇక లేరు..!

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతున్న ఆయన కొద్ది సేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కొడుకు అభిజిత్ అధికారికంగా వెల్లడించారు.

 

దిల్లీలోని ఆర్మీ ఆర్ అండ్ ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముఖర్జీకి కోవిడ్ సోకడంతో పాటు వయసు రీత్యా ఆయన ఊపిరితిత్తులకు కూడా ఇన్ఫెక్షన్ పాకింది. దీంతో ఆర్మీ ఆస్పత్రిలోని వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆయనను కాపాడలేకపోయారు.

కొద్ది రోజులుగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు మృతి చెందారు. ఈనెల 10వ తేదీన ప్రణబ్ ముఖర్జీ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు మెదడులో రక్తం గడ్డకట్టడం తో ఆపరేషన్ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. నిన్న సెప్టిక్ కోమాలోకి వెళ్లిన ప్రణబ్ అలాగే కన్నుమూశారు.

author avatar
Arun BRK

Related posts

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Fire Accident: అనంతపురం గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం ..రూ.2కోట్లకుపైగా ఆస్తినష్టం..!

sharma somaraju

Vote: ఓటర్లకు బిగ్ అలర్ట్ .. ఓటు హక్కు నమోదునకు నేడే అఖరు రోజు

sharma somaraju

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju