NewsOrbit
Featured న్యూస్ సినిమా

 Breaking: పవన్ కళ్యాణ్ ఇంటికి రాజమౌళి..!

Pawan kalyan: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి దర్శక ధీరుడు రాజమౌళి వెళ్ళనున్నాడా..అవుననే టాక్ ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 2022, జనవరి 7న రిలీజ్ కాబోతోంది ఆర్ఆర్ఆర్. ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాగా దర్శక ధీరుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా నటిస్తున్నారు. అల్లురి సీతారామరాజు, కొమురమ్ భీమ్ పాత్రలో ఈ స్టార్ హీరోలు నటించిన ఆర్ఆర్ఆర్ మీద ప్రపంచవ్యాప్తంగా అసాధారణమైన అంచనాలు నెలకొన్నాయి. కరోనా వేవ్స్ తర్వాత ఇంత పెద్ద పాన్ ఇండియన్ సినిమా వస్తుందంటే రిలీజ్‌కు ముందు ఆ తర్వాత కనీసం 15 రోజుల వరకు ఏ సినిమా పోటీ ఉండకూడదు.

breaking-rajamouli visits pawan kalyan regarding rrr
breaking rajamouli visits pawan kalyan regarding rrr

అంటే కనీసం నెలరోజులు ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియన్ సినిమాకు దరిదాపుల్లో మరో పోటీ ఉండకుండా ఉంటే అప్పుడు వసూళ్ళు రికార్డ్ స్థాయిలో ఉంటాయి. దీనికి రాధే శ్యామ్ లాంటి మరో పాన్ ఇండియన్ సినిమా, భీమ్లా నాయక్ లాంటి భారీ మల్టీస్టారర్, సర్కారు వారి పాట లాంటి పక్కా కమర్షియల్ సినిమాలు పోటీ ఉంటే ఖచ్చితంగా ఆ సినిమాల ప్రభావం ఆర్ఆర్ఆర్ మీద ఉంటుంది. ఇప్పటికే ఏడాదికి పైగా ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ డిలే అయింది. నిర్మాతకు వడ్డీలు భారీ స్థాయిలో పెరిగాయి. ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినా మొదటి షో పడి బ్లాక్ బస్టర్..ఇండస్ట్రీ హిట్ అని టాక్ వస్తేగాని అందులో సగం సక్సెస్‌తో సినిమా రన్ అవుతుంది.

Pawan kalyan: భీమ్లా నాయక్ సినిమాను సంక్రాంతి రేస్ నుంచి తప్పించమని రాజమౌళి పవన్‌ని రిక్వెస్ట్..!

అలా కాకుండా చుట్టూ మరో రెండు మూడు సినిమాలుంటే ఆర్ఆర్ఆర్‌కు అన్నీ రకాలుగా గట్టి దెబ్బ పడుతుంది. అందులో పవర్ స్టార్ సినిమా అంటే మల్టీస్టారర్ అయినా ముందు ప్రిఫరెన్స్ పవన్ సినిమాకే ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు రాజమౌళి పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. ఆయన నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాను సంక్రాంతి రేస్ నుంచి తప్పించమని రాజమౌళి పవన్‌ను రిక్వెస్ట్ చేయడానికి వెళుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబు తన సర్కారు వారి పాట సినిమాను రాజమౌళి రిక్వెస్ట్ మేరకు సంక్రాంతి బరి నుంచి తప్పించి ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. మరి పవన్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో చూడాలి.

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri