Breaking: రామ్ గోపాల్ వర్మ ఏ విషయం చెప్పినా అది సెన్సేషనల్ అవుతుంది. సంచలనాలకు ఆర్జీవీ మాటలు దారి తీస్తాయి అనడంలో సందేహం లేదు. ప్రపంచంలో ఏ పెద్ద సంఘటన జరిగినా కూడా రామ్ స్పందిస్తారు. వెంటనే దానిపై ఓ కాన్సెప్ట్ ను రెడీ చేసుకుని సినిమా తీసేస్తారు. చకచకా మూవీస్ తీసి కొందరి చేత మెప్పు పొందితే ఇంకొందరి చేత చివాట్లు తింటారు. డబ్బులు ఖర్చు చేయకుండానే తన సినిమాలకు విపరీతమైన పబ్లిసిటీని చేసుకుంటాడు. ఏదైనా ఫంక్షన్ కు వెళితే ఇక రచ్చ చేయడం ఖాయం. హీరోయిన్స్ తో డ్యాన్స్ వేసి అందర్నీ మెప్పిస్తారు.
BREAKING: అరగంటలో పెళ్లి – మండపం నుంచి పారిపోయిన పెళ్లి కూతురు !
అలాగే వారి కాళ్ల మీద పడి దండం పెడతాడు. ఇంకో చోట అమ్మాయిలకు కేక్ తినిపించి వారిని ముద్దు పెడతాడు. ఇలా ఏదో ఒక విషయంలో రచ్చ రచ్చ చేసేస్తుంటాడు. తాజాగా ఆర్జీవీ ఓ విషయంపై స్పందించాడు. తన మొదటి లవర్ గురించి చెప్పాడు. తాను విజయవాడ సిద్దార్థ ఇంజినీరంగ్ కాలేజ్ లో చదివే టైంలో వారిద్దరూ లవర్స్ గా ఉన్నారంటూ చెప్పుకొచ్చాడు. తాను ప్రేమించింది సత్యని అని ఆమె ఇప్పుడు యూఎస్ లో మెటర్నిటీ వైద్యురాలిగా పనిచేస్తోందని చెప్పుకొచ్చాడు.
Trending :యూట్యూబ్ లో 20 లక్షల ఉద్యోగాలకు అప్లై చేసుకోండి ఇలా…!