BREAKING: ఐటీ అధికారులపై సెటైర్లు పేల్చిన సోనూసూద్.. ట్వీట్ వైరల్..!

Share

BREAKING: ఆదాయపు పన్ను అధికారులు బాలీవుడ్ నటుడు సోనూసూద్​ ఇళ్లల్లో గత మూడు రోజులుగా సోదాలు నిర్వహించారు. నాలుగో రోజు సోనూసోద్​ ట్వీట్ చేశారు. ప్రతీ భారతీయుడి ప్రార్థనలు నిజమైనట్లు కష్టమైన రోడ్లపై కూడా సాఫీగా ప్రయాణం జరిగిందన్నారు. అయితే ఈ నాలుగు రోజులు నా అతిథులతో (ఐటీ అధికారులతో) బిజీగా ఉన్నానంటూ జోకులు పేల్చారు.


Charmme Kaur: ఎంత రిక్వెస్ట్ చేసినా అందుకు మాత్రం నో అంటోన్న ఛార్మి..!

“భారత ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా నాకు నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను. నా ఫౌండేషన్‌లోని ప్రతి రూపాయి నిరుపేదల విలువైన జీవితాల కోసం పొదుపుచేసిందే. అంతేకాకుండా మానవతా కారణాలతో కొన్ని బ్రాండ్లను సైతం ప్రోత్సహించాను. గత నాలుగు రోజులుగా నేను నా అతిథుల (ఐటీ అధికారుల)తో బిజీగా ఉన్నాను. అందుకే మీ సేవలో ఉండలేకపోయాను. నేను మళ్లీ మీ జీవితాల కోసం తిరిగొచ్చాను.” అని సోనూసోద్​ ట్వీట్ చేశారు.

Chiranjeevi: ఏపీ సీఎం జగన్ ని రిక్వెస్ట్ చేసిన చిరంజీవి..!!


Share

Related posts

Nara Lokesh: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లోకేష్ లేఖ ..! ఎందుకంటే..?

somaraju sharma

ఫూల్ మఖానా  లేదా తామర గింజల గురించి తెలుసుకుంటే ఇక వదిలి పెట్టరు!!

Kumar

Honda CB 350 RS : హోండా కొత్త బైక్ ఫీచర్స్ చూసేయండి..

bharani jella