NewsOrbit
న్యూస్

Breaking: స్పైస్ జెట్ విమానానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం … 185 మంది ప్రయాణీకులు సేఫ్ ..

Breaking: స్పైస్ జెట్ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. పైలెట్ల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిపోయింది. 185 మంది ప్రయాణీకులు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. విషయంలోకి వెళితే .. పట్నా నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం ఇంజన్ నుండి మంటలు చెలరేగాయి.

Breaking SpiceJet plane catches fire mid air patna
Breaking SpiceJet plane catches fire mid air patna

 

విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదాన్ని గుర్తించిన పైలెట్లు వెంటనే విమానాన్ని తిరిగి పట్నా విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. ఇంజన్ నుండి మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురైయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 185 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఎమర్జెన్సీ లాండింగ్ అయిన వెంటనే ప్రయాణీకులను సురక్షితంగా విమానం నుండి తరలించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N