NewsOrbit
న్యూస్ సినిమా

BREAKING: అజిత్ “వలిమై” నుంచి లేటెస్ట్ న్యూస్ మీ కోసం …!

BREAKING: కోలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరో థలా అజిత్ హీరో మూవీ అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ఫాన్స్ కి సర్పైజ్ ఇవ్వడానికి ఆ టీం సిద్ధమైంది.హీరో అజిత్ తాజాగా నటిస్తున్న భారీ సినిమా ”వలిమై”. కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి సాలిడ్ బజ్ నడుస్తోంది. అయితే ఇప్పుడు మరో అప్డేట్ ఫాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తుంది. ”వలిమై” టీజర్ గురువారం రిలీజ్ అవుతుందనే వార్త వైరల్ అవుతుంది. దీంతో పాటు మరో అప్డేట్ కూడా బయటికి వచ్చింది.

AP High court: ఏపి సర్కార్‌కు హైకోర్టు మరో షాక్..! టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై స్టే..!!

ఈ సినిమా గ్లింప్స్ ని రిలీజ్ కి రెడీ చేస్తుండగా నిర్మాత బోనీ కపూర్ మరో అప్డేట్ ని బయటపెట్టారు. ఈ సినిమా ముందు దివాళికి రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే ఇప్పడు ఈ సినిమాని సంక్రాంతికి చేయాలని చూస్తున్నట్టు తెలిపారు. దీంతో మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా ట్రైలర్, మరికొన్ని అప్డేట్ రానున్నాయి. దీంతో ఇక సంక్రాంతికి గట్టిగానే ఉంటుందని ఫాన్స్ అంటున్నారు.

PELLI SANDADI TRAILER: పెళ్ళి సందడి ట్రైలర్ విడుదల …!

author avatar
amrutha

Related posts

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella