BREAKING: సినీ అగ్రతార నందితా శ్వేత కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సెప్టెంబర్ 19న అనగా ఆదివారం రోజు నందితా తండ్రి కన్నుమూశారు. దాంతో నందిత తీవ్ర విషాదం లో మునిగిపోయారు. తన తండ్రి చనిపోయారనే చేదు వార్తను శ్వేత స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించింది. ”నా తండ్రి శ్రీ శివస్వామి 54 ఏళ్ల వయస్సులో మరణించారు. నా తండ్రి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.” అని తన శ్రేయోభిలాషులు అందరికీ తెలియజేసింది నందిత. ఈ మరణ వార్తను తెలుసుకున్న అభిమానులు, తోటి నటీనటులు, సెలబ్రెటీలు నందితకు సంతాపం తెలుపుతున్నారు.
BREAKING: మల్టీప్లెక్స్ ప్రారంభమయ్యేది ఆ రోజే.. విజయ్ దేవరకొండ ప్రకటన వైరల్..!
“నంద లవ్స్ నందిత” అనే కన్నడ చిత్రంతో వెండితెరకు పరిచయమైన నందిత.. 2012లో “అట్టకతి” సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. “ఎక్కడికి పోతావు చిన్నవాడ” ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఆమె తెలుగు తమిళ కన్నడ చిత్రాల్లో నటిస్తోంది.
Bigg Boss 5 Telugu: ఉమాదేవి ఎలిమినేట్ అయిన సమయం లో ఆ ఇద్దరు బోరున ఏడుపు..!!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?