Breaking : ఆడపిల్లల కోసం యూజీసీ స్పెషల్ స్కాలర్ షిప్.. అప్లై చేసుకోండిలా.. !

Share

Breaking :ప్రస్తుత సమాజంలో ఆడపిల్ల పుట్టిందంటే చాలు.. సంబురాలు చేసుకునే సంస్కృతి చాలా తక్కువ మందిలో ఉండటం మనం చూడొచ్చు. సృష్టికి మూలమైన ఆడబిడ్డల పట్ల కొందరు మూర్ఖులు వివక్ష ప్రదర్శిస్తున్నారు. ఆడ పిల్లలు పుట్టగానే చెత్తకుప్పల్లో పడేస్తున్నారు. ఇటువంటి ఘటనలు మనం నిత్యం మీడియాలో చూడొచ్చు. కాగా, ఆడిపిల్లల అభ్యున్నతి, బంగారు భవిష్యత్తు కోసం యూజీసీ(యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) స్పెషల్ స్కాలర్ షిప్ స్కీమ్ రూపొందించంది. పేరెంట్స్‌కు ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లలకు ఈ అవకాశం అందనుంది.

Veena Vani: ఎట్టకేలకు అవిభక్త కవలలు వీణా-వాణిల ఆపరేషన్ సొమ్ము ఇచ్చేసిన ఆ ప్రముఖ మీడియా సంస్థ..!!
పీజీ కాలేజీలు లేదా యూనివర్సిటీల్లో మొదటి సంవత్సరంలో చేరబోయే విద్యార్థినులు ఈ స్కాలర్ షిప్ పొందొచ్చు. ఇందుకుగాను వారు నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్‌లో నవంబర్ 30వ తేదీలోపు నమోదు చేసుకోవాలి. ఇందులో ఎంపికైన విద్యార్థినులకు ఏటా రూ.36,200 చొప్పున స్కాలర్ షిప్ రానుంది. ఇంకెందుకు ఆలస్యం.. మరి.. అర్హులైన వారు వెంటనే రిజిస్టర్ చేసుకోండి. మరిన్ని వివరాలు నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్‌లో పొందుపరిచారు.

Breaking: ఆ రోజే మా ఎన్నికలు.. తేదీ ఖరారు…!


Share

Related posts

జగన్ చుట్టుపక్కల పెద్దలు ఇచ్చిన సలహానే రఘురామరాజు కూడా ఇచ్చారు ! 

sekhar

కేసీఆర్ జాతీయ పార్టీ పై క్లారిటీ ఇచ్చిన హరీష్ రావు…!!

sekhar

చైనా మీద పోరాడండి అంటూ ఇండియాకు వెయ్యి ఏనుగుల బలం ఇచ్చే న్యూస్ అందింది !

Yandamuri