NewsOrbit
న్యూస్ సినిమా

BREAKING: దసరా కానుకగా విడుదల..!

Breaking : అప్‌కమింగ్ ఫిల్మ్ “వరుడు కావలెను” ప్రమోషన్స్ సినీ ఇండస్ట్రీ లో సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పాటలు కూడా సెన్సనేషనల్ హిట్స్ గా నిలిచాయి. రిలీజ్ కాకముందే భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర అప్డేట్ తెరమీదకు వచ్చింది. అదేంటంటే మేకర్స్ వరుడు కావలెను చిత్రాన్ని అక్టోబర్ 15న దసరా పండుగ సందర్భంగా విడుదల చేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు చిత్ర బృందం ఒక కొత్త పోస్టర్‌ను సైతం రిలీజ్ చేసింది వెల్లడించారు.

లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగ శౌర్య, రీతూ వర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన వరుడు కావలెను చిత్రంలో రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో రీతూ వర్మ నటించడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగి పోయాయి.

author avatar
amrutha

Related posts

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri