NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

బ్రౌజింగ్ చేసి… లక్షాధికారి అయిపోవచ్చు..! ఒపెరా భారీ ఆఫర్

 

ప్రస్తుత టెక్నాలజీ లో బ్రౌజింగ్ చేయని మనిషే లేడంటే నమ్మశక్యం కాదు. మనిషిని బ్రౌజింగ్ వేరు చేయలేనంత పరిస్థితి వచ్చేసింది. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మొబైల్లోనో, కంప్యూటర్, ట్యాబ్, లాప్టాప్ ఇలా ఏదో ఒక దానిలో బ్రౌజింగ్ చేస్తూనే ఉంటాం. కొంతమంది వర్క్ కోసం చేస్తుంటారు. మరికొంతమంది బోర్ కొట్టినప్పుడు సోషల్ మీడియా, ట్రెండింగ్ అంశాలు ఇలా ఎదో ఒకటి బ్రౌజ్ చేస్తుంటారు. అయితే ఇలా బ్రౌజింగ్ చేస్తూనే డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. ప్రముఖ వెబ్ బ్రౌజర్ “ఒపేరా” లో బ్రౌజింగ్ చేసి మీ అనుభవాన్ని పంచుకుంటే చాలు ఏకంగా లక్షల పారితోషికం ఇస్తామని ప్రకటించింది.

 

 

 

ఓపెరా మినీ ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన బ్రౌజర్ లో ఇది ఒకటి. ట్రెండింగ్ విషయాలను అనుసరించడానికి తాజా వీడియోలను భాగస్వామ్యం చేస్తుంది. నార్వేకు చెందిన ఈ కంపెనీ ఎప్పటికప్పుడు వినియోగదారునిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలోనే ఇటీవల ఒక ఉద్యోగానికి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థి రెండు వారాల పాటు బ్రౌజర్ లో బ్రౌజింగ్ చేయాలి. అలా చేసిన వారికి 6.7లక్షల పారితోషికంగా ఇస్తామని తెలిపింది. పరిమిత వ్యవధి ఉన్న ఈ ఉద్యోగానికి ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఒపేరా అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నట్టుగా అప్లికేషన్ ఫారం అవసరం లేదు.

 

 

అంతర్జాలంలో తాజా అప్డేట్స్, ట్రెండింగ్, విచిత్ర అంశాలు, మీన్స్, లైవ్ స్ట్రీమింగ్ ఇలా అన్నింటిని బ్రౌజర్ ద్వారా శోధించి, పరిశీలించాలి. తరువాత ఈ బ్రౌజర్ వాడినప్పుడు కలిగిన అనుభవాలను సోషల్ మీడియా తో పంచుకోవాలి. మీ జీవితంలో గుర్తుండిపోయే విధంగా బ్రౌజింగ్ చేయాల్సి వచ్చిన సంఘటనలు వివరిస్తూ 15-60 సెకన్ల వీడియో చేసి అప్లోడ్ చేయడమే. అక్టోబర్ చివరి వారంలో దరఖాస్తులు ప్రారంభం కాగా నవంబర్ 13 చివరి తేదీ గా ఉంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంపికైన అభ్యర్థిని రెండు వారాల పాటు పర్సనల్ బ్రౌజర్ గా నియమించుకొని పారితోషకం ఇవ్వనుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరుకూడా ప్రయత్నించి చూడండి.

author avatar
bharani jella

Related posts

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N