NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Bubonic plague: చైనాలో మరో మహమ్మారి..! బుబోనిక్ ప్లేగు కేసు నమోదు..!!

Bubonic plague: గత ఏడాది చైనాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి భయాందోళనలు వీడకమునుపే కోవిడ్ కంటే ప్రమాదకారి అయిన బుబోనిక్ ప్లేగ్ కేసు ఒకటి తాజాగా చైనాలోని నింగ్జియా హూయ్ రీజియన్ లో నమోదు కావడం తీవ్ర ఆందోళన కల్గిస్తుంది. ఎలుకలు, పందికొక్కులు, ఈగల ద్వారా ఈ బ్యాక్టీరియా మనుషులకు సోకుతుంది. ఈ బ్యాక్టీరియా ఉత్యంత ప్రమాదకరమైనదని వైద్య నిపుణుల అంటున్నారు. మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా ప్లేగును ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) గుర్తించింది.

Bubonic plague case reported in china
Bubonic plague case reported in china

జస్టీనియన్ ప్లేగుకు కారణమైన యెర్సినియా పెస్టిస్ బ్యాక్టీరియా 800 ఏళ్ల తరువాత రూపాంతరం చెంది బుబోనిక్ ప్లేగుగా విరుచుకుపడింది. బ్లాక్ డెత్ గా పిలిచే ఈ వ్యాధి 14వ శతాబ్దంలో యూరప్, ఆసియా, ఆఫ్రికాలను వణికించింది. నాడు ఈ బుబోనిక్ ప్లేగు కారణంగా అయిదు కోట్ల మంది ప్రాణాలు కోల్పోగా, ఒక్క ఐరోపాలోనే 25 నుండి 60 శాతం మరణాలు చోటుచేసుకున్నాయంటే దీని తీవ్రత అర్థం చేసుకోవచ్చు. సరైన జాగ్రత్తలు పాటించకపోతే జంతువుల నుంచి ఈ వ్యాధి మనుషులకు వ్యాపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యాంటీ బయోటిక్స్ తో త్వరగా చికిత్స చేస్తే మరణాన్ని నివారించవచ్చని చెబుతున్నారు.

గజ్జలు, చంకల, మెడపై కొడి గుడ్ల మాదిరిగా శోషరస కణువులు పెరగడం ఈ బుబోనిక్ ప్లేగు ప్రధాన లక్షణం. మరి కొందరిలో జ్వరం, చలి, తలనొప్పి, అలసట, కండరాల నొప్పులు తదితర లక్షణాలు కనిపిస్తాయి. మరో సారి ప్లేగు వ్యాధి వ్యాపిస్తోందని గత నెలలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju