NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

Alcohol: ఈ వార్త తెలిస్తే మందు బాబులు నిల్చున్నపళంగా పండగ చేసుకుంటారు!!

Budget 2021 There will be no increase in alcohol prices in India

Alcohol: తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన 2021-22 ఆర్ధిక సంవత్సర Budget లో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అగ్రికల్చర్ ఇలా అన్ని విభాగాలలో కొత్త కొత్త ప్రతిపాదనలు చేశారు. అలాగే పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ మరియు ఆల్కహాల్ ఇలా పలు విదేశీ దిగుమతి వస్తువులపై కేంద్రం (AIDC) సెస్ విధించేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మద్యం పైన కూడా 100 శాతం అగ్రి సెస్ ను ప్రకటించడంతో మందుబాబులు షాక్ కు గురయ్యారు.

Budget 2021 There will be no increase in alcohol prices in India
Budget 2021 There will be no increase in alcohol prices in India

ఇప్పటికే కరోనా వలన గత కొద్ది కాలంగా మన దేశంలో మద్యం ధరలు భారీగా పెరిగాయి. కరోనా వల్ల అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ లాగా మన దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా గాడితప్పడంతో ఇప్పటికి ధరలు పెరిగాయిలే అని అన్నారు. కానీ తాజాగా రిలీజ్ చేసిన బడ్జెట్ లో కేంద్రం మళ్ళి అగ్రి సెస్ ను వర్తింపజేయడంతో దేశంలో మరోసారి మద్యం ధరలు పెరుగుతాయని మందుబాబులు కంగుతిన్నారు.

కానీ తాజాగా కేంద్రం ప్రతిపాదించిన అగ్రిసెస్ వలన మద్యం ధరల్లో ఎటువంటి పెరుగుదల ఉండబోదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చెయ్యడంతో మందుబాబులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటి వరకు ఇంపోర్టెడ్ మద్యంపై కేంద్రం 150 శాతం కస్టమ్స్ డ్యూటీ ని విధించగా ఇక ఇప్పటి నుంచి దాన్ని ఏకంగా 50 శాతానికి తగ్గించనున్నట్లు ప్రకటించింది.

అంటే మద్యంపై కస్టమ్స్ డ్యూటీ మరియు AIDC మొత్తంగా కలిపి 150 శాతానికే పరిమితం కానున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. మన దేశంలో మద్యం విక్రయం ద్వారా ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అటు కేంద్రానికి కూడా అధిక ఆదాయం వస్తుందన్న సంగతి విదితమే. ఈ కారణంగానే మద్యం కు కేంద్రం GST నుంచి కూడా మినహాయింపు ఇచ్చింది.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju