NewsOrbit
న్యూస్

జగన్‌ సభలో అపశ్రుతి

మండపేట: వైసిపి ఎన్నికల ప్రచారంలో మరోసారి అపశృతి చోటు చేసుకుంది. భవనం పిట్ట గోడ కూలిన ఘటనలో పలువురు వైసిపి కార్యకర్తలు గాయపడ్డారు.

తూర్పు గోదావరి జిల్లా మండపేటలో వైసిపి అధినేత జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ సభాస్థలి సమీపంలో కార్యకర్తలు భవనాల పైకి ఎక్కారు.

అందులో ఒక భవనం పిట్ట గోడ కూలింది. భవనంపైన ఉన్న కార్యకర్తలు కొందరు కింద పడిపోయారు. భవనం కింద ఉన్న వారు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు.

ఈ ఘటనలో ఒక మహిళ మృతిచెందగా సుమారు 50 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు మండపేట ప్రభుత్వ ఆస్పత్రితో పాటు రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో ఈటివి ప్రతినిధి వెంకటరమణ సహా మరికొందరు మీడియా ప్రతినిధులు ఉన్నారు. జగన్‌ ఆస్పత్రులకు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.

నెరిమర్ల నియోజకవర్గం డెంకాడలోనూ ఈ నెల 17 న ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆ ఘటనలో దాదాపు 10 మందికి పైగా గాయపడ్డారు.

Related posts

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Leave a Comment