న్యూస్

Bumper offer: లక్ష రూపాయల బైక్ 75 వేలకే.. ఇలా అప్లయ్ చేయండి.. డోర్ డెలివరీ చేస్తారు!

Share

Bumper offer:స్పోర్ట్స్ బైక్స్ అంటే ఎవరికి ఇష్టముండదు? నేటి యువత ఎంతగానో ఇష్టపడుతున్న బైక్స్ ఇవి. అయితే ఇవి కొనడం అందరికీ సాధ్యం కాదు. ఒకవేళ తక్కువ ధరలో లభిస్తే మాత్రం కొనడానికి వెనకడుగు వేయరు. అలాంటివారి కోసమే సెకండ్ హేండ్ బైకులను ఆన్‌లైన్‌లో అమ్మే బైక్24 ప్రస్తుతం స్పోర్ట్స్ బైకులను అమ్మకానికి తీసుకొచ్చింది. ఈ వెబ్‌సైట్‌లో స్పోర్ట్స్ బైకులు రూ.75 వేల నుంచే అమ్మకానికి రెడీగా వున్నాయి. బైక్24 వెబ్‌సైట్‌లో సమాచారం ప్రకారం, KTM డ్యూక్ 200 బైక్ కేవలం రూ.75 వేలకు అందుబాటులో ఉంది.


TDP MLC: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు బిగ్ షాక్ ..కేసు నమోదు చేసిన సీఐడీ..ఎందుకంటే..?

Bumper offer: దీని ప్రస్తుత కండిషన్ ఇదే..

ఈ బైకు ఇప్పటి వరకు 31 వేల కిలోమీటర్లు మాత్రమే నడిచింది. ఈ బైక్ 2016 మోడల్. మార్కెట్‌లో ఈ బైకు అసలు ధర రూ.1.80 లక్షలుగా(ఎక్స్-షోరూం) ఉంది. దేశంలో ఎక్కడి నుంచైనా ఈ బైకును కొనుగోలు చేసుకొనే అవకాశం కలదు. ఈ బైకుతో పాటు KTM RC 2019 మోడల్ కూడా లక్ష రూపాయలకే అందుబాటులో వుంది. అలాగే స్పోర్ట్స్ బైకు KTM RC 200, 2017 మోడల్ కేవలం రూ.99 వేలకే అమ్మకానికి వుంది. అమ్మకానికి వచ్చిన ఈ బైకు 23 వేల కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించింది.

LIC: LIC పాలసీ దారులకు ఈ విషయం తెలుసా? ఆ కార్డు మీకు ఉచితంగానే లభిస్తుంది!
తీరా తీసుకున్నాక నచ్చకపోతే పరిస్థితి ఏమిటి?

ఇకపోతే, ఈ బైకులను ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయాలి. ఈ బైకులకు కంపెనీ 100 శాతం ఫైనాన్స్ సౌకర్యాన్ని కల్పించడం విశేషం. కొన్న తర్వాత ఒకవేళ మీకు నచ్చకపోతే రిటర్ను ఇచ్చే వెసులుబాటు కూడా వుంది. కొనుగోలు చేసిన బైకును మీ ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేస్తుంది. ఈ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లో బైకును కొనుగోలు చేసే ముందు, బైకు రేట్లను ఓ సారి చెక్ చేసుకోవచ్చు. బైకు పార్టులకు సంబంధించిన సమాచారమంతా అందుబాటులో ఉంచింది.


Share

Related posts

Prabhas: ప్రభాస్ పై సంచలన కామెంట్స్ చేసిన బాలీవుడ్ డైరెక్టర్..!!

sekhar

గురజాలలో ఐటి తనిఖీల కలకలం

somaraju sharma

Pregnancy: ప్రెగ్నెన్సీ విషయంలో పెళ్లి కానీ అమ్మాయిలకు గుడ్ న్యూస్..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar