NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కమలం పార్టీ గంటా కి బంపర్ ఆఫర్..??

ఉత్తరాంధ్ర రాజకీయాలలో కాపు సామాజిక వర్గం లో కీలక నేతగా ఎదిగారు గంటా శ్రీనివాసరావు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రయాణం స్టార్ట్ చేసిన గంట…చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం లో కీలకంగా రాణించి, పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనం అయ్యాక అప్పట్లో మంత్రి పదవిని పొందారు. విభజన జరిగిన తర్వాత టీడీపీలో చేరిన గంటా శ్రీనివాస్ మంత్రిగా రాణించడం జరిగింది.

VVPAT slips missing in Ganta Srinivasa Rao's constituencyకాగా 2019 ఎన్నికల్లో టిడిపి పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన గాని పార్టీ కార్యక్రమాలకు సంబంధించి అదేవిధంగా చంద్రబాబునాయుడు ఇస్తున్న పిలుపునకు యాక్టివ్ గా ఉండటం లేదు. అంతేకాకుండా ఆయన అధికార పార్టీ లోకి వెళ్లి పోతున్నట్లు మొన్నటి దాక వార్తలు వచ్చాయి. దీంతో అధినేత చంద్రబాబు పార్టీకి సంబంధించి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ప్రకటించిన పదవులలో గంట ని లైట్ తీసుకోవడం జరిగింది.

కానీ అధికార పార్టీలో వెళ్ళటానికి గంటకి చాలా అడ్డంకులు ఉన్నట్లు, జగన్ కూడా పెద్దగా గంటా రాక ని ఇష్టపడన్నట్లు..అందుకే గంట వైసీపీ లోకి వెళ్లకుండా ఆగిపోయినట్లు ఇటీవల గట్టి టాక్ వచ్చింది. దీంతో ప్రస్తుతం బీజేపీలో కీలకంగా రాణిస్తున్న రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి అదే విధంగా సీఎం రమేష్ గంట నీ బీజేపీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేసి నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో మంత్రిగా వ్యవహరించడంతో ఆటూ కాపు సామాజిక వర్గం లో కీలక నేతగా ఉండటంతో బీజేపీ హైకమాండ్ కూడా గంటా కి బంపర్ ఆఫర్ ప్రకటించడానికి రెడీ అవుతున్నట్లు రాజకీయవర్గాలలో వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళితే బిజెపిలోకి గంటా వచ్చే పరిస్థితి అయితే ఆయనకి రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టడానికి బీజేపీ పెద్దలు ఆలోచన చేస్తున్నట్లు సరికొత్త టాకు ఏపీ రాజకీయ వర్గాల్లో వినబడుతోంది.

Related posts

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N