NewsOrbit
Featured న్యూస్ సినిమా

కీర్తి సురేష్ .. కాజల్ అగర్వాల్ ని కాదని తాప్సీ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ ..!

కీర్తి సురేష్ .. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సౌత్ లో బిజి హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ చేతిలో భారీ బడ్జెట్స్ ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో యంగ్ హీరో నితిన్ సరసన రెండు సినిమాలు చేస్తోంది. ఇప్పటికే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న రంగ్ దే కంప్లీట్ చేసింది. త్వరలో నితిన్ కొత్త సినిమాతో పాటు మహేష్ బాబు సర్కారు వారి పాట ఈ నెలలో సెట్స్ మీదకి వెళ్ళబోతున్నాయి. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమా గుడ్ లక్ సఖీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది అలాగే కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన అన్నాత్తే అన్న సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాల తో పాటు మలయాళ సినిమా ‘మరక్కార్ అరబిక్కడలింటే సింహం’ అన్న సినిమా కంప్లీట్ చేసింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ తెరకెక్కించాడు. హిస్టారికల్ ఎపిక్ వార్ డ్రామాగా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమా చేస్తోంది. రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే హిందీలో ఒక సినిమా తో పాటు శంకర్ – కమల్ హాసన్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ఇండియన్ 2 లో కూడా నటిస్తోంది కాజల్ అగర్వాల్.

ఇలా కీర్తి సురేష్ .. కాజల్ అగర్వాల్ బీజీగా ఉన్నారన్న కారణమా లేక ఇంకేదైనా కారణమా తెలీది గాని తేజ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న అలిమేలుమంగ వెంకటరమణ సినిమాలో ఈ ఇద్దరిని అనుకొని ఇప్పుడు ఆ ప్లేస్ లో తాప్సీ ని తీసుకున్నాడు దర్శకుడు తేజ. వెంకటరమణ గా కూడా ఇంతక ముందు గోపీచంద్ నటించబోతున్నాడని చెప్పుకొచ్చారు. కాని తాజాగా గోపీచంద్ ప్లేస్ లో కూడా వేరే హీరో రాబోతున్నాడు. ఇక త్వరలో తాప్సీ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !