మీ ఇంట్లో ఎవరైనా బి.టెక్ స్టూడెంట్స్ ఉన్నారా? అయితే వెంటనే షేర్ చెయ్యండి. గూగుల్ బంపర్ ఆఫర్ పెట్టింది

బీటెక్ చదువుతున్న విద్యార్థులకు లైఫ్ సెట్ అయిపోయే బంపర్ ఆఫర్ ఇస్తుంది ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్. ప్రెష్ గ్రాడ్యుయేట్స్‌కి గూగుల్ లో ఇంటర్న్‌షిప్ చెయ్యడానికి ఇంజనీరింగ్ ఇంటర్న్ సమ్మర్ 2021 కార్యక్రమం ద్వారా అవకాశాన్ని కల్పిస్తుంది. ఇందుకు బీటెక్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు అర్హులు.

మీ ఇంట్లో ఎవరైనా బి.టెక్ స్టూడెంట్స్ ఉన్నారా? అయితే వెంటనే షేర్ చెయ్యండి. గూగుల్ బంపర్ ఆఫర్ పెట్టింది

ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే విద్యార్థులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT), ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (IS), కంప్టూటర్ సైన్స్ (CS) లాంటి కంప్యూటర్ టెక్నికల్ బ్రాంచ్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారై ఉండాలట. అంతేకాకుండా జావా, సీ ప్లస్ ప్లస్, పైథాన్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లు తెలిసి ఉండాలట. దానితోపాటు ఎస్ క్యూఎల్, స్పింగ్, హైబర్ నేట్, వెబ్ సర్వీసెస్, జావా స్క్రిప్ట్ వర్క్ లు కూడా తెలిసి ఉండాలట. ఇవి గూగుల్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ లోని రిక్వైర్మెంట్స్.

ఈ ఇంటర్న్‌షిప్ దాదాపుగా 12 నుంచి 14 వారాల పాటు జరగనున్నది. ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి ఎందుకంటే డిసెంబర్ 11, 2020 దరఖాస్తుకు చివరి తేది. ఇండియా మొత్తం మీద హైదరాబాద్, బెంగుళూర్‌లోని గూగుల్ క్యాంపస్‌లలో మాత్రమే ఈ ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఉందని గూగుల్ స్పష్టం చేసింది.