NewsOrbit
న్యూస్

Car offers: కారు కొనాలనుకునే వారికి బంపరాఫర్..!

Car offers: మధ్య తరగతి వారికి కారు కొనాలని ఉంటుంది. తమ ఆర్థిక పరిస్థితి మెరుగు పడగానే, డబ్బులు సమకూర్చుకుని తమ బడ్జెట్‌లో మంచి కారు కోసం అన్వేషిస్తుంటారు. అవసరమైతే బ్యాంకు లోన్లు తీసుకుంటుంటారు. కోవిడ్ మొదలయ్యాక సొంత కారులో ప్రయాణించాలనుకునే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఇలాంటి వారి కలను నెరవేర్చేందుకు కార్ల కంపెనీలు దిగి వస్తున్నాయి. చాలా మోడళ్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా హ్యుందాయ్ కంపెనీ కొత్తగా కారు కొనాలనుకునే వారి కోసం పలు ఆఫర్లు అందుబాటులో ఉంచింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Car Offer: కొత్త కారు కొనాలని చూస్తున్నారా.. మీకోసం అద్దిరిపోయే ఆఫర్ ఒకటి వచ్చింది చూడండి!

Car offers: హోళీ పండుగ సందర్భంగా..

ప్రతి పండగకూ వివిధ కంపెనీలు తమ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను ప్రకటిస్తాయి. తద్వారా సేల్స్ పెంచేందుకు, వినియోగదారులను ఆకర్షించేందుకు వివిధ వ్యూహాలను అమలు చేస్తాయి. హోళీ పండగ సందర్భంగా కొత్తగా కారు కొనే వారిని దృష్టిలో ఉంచుకుని హ్యుందాయ్ సంస్థ ఆఫర్లను అందుబాటులో ఉంచుతోంది. ఈ నెల చివరి వరకు మాత్రమే ఉండే ఈ ఆఫర్ ఉంటుంది. ఆ కంపెనీకి చెందిన శాంట్రో కారుపై భారీ డిస్కౌంట్ అమలు చేస్తోంది. రూ.40 వేల వరకు వివిధ డిస్కౌంట్ల రూపంలో ధర తగ్గిస్తోంది. తక్షణ నగదు రాయితీ రూ.25 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ కింద మరో రూ.10 వేలు, కార్పొరేట్ రాయితీ కింద రూ.5 వేలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎక్కువ మంది ఆసక్తి చూపే హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారుపై సైతం మంచి డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. దీనిపై రూ.50 వేల ధర తగ్గనుంది.

మరిన్ని కార్లపైనా కళ్లు చెదిరే ఆఫర్

ఐ10 నియోస్ కారుపై హ్యుందాయ్ కంపెనీ తక్షణ క్యాష్ డిస్కౌంట్ రూ.35 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.10వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.5 వేలు ఇస్తోంది. హ్యుందాయ్ ఆరా కారుపైనా ఇవే ఆఫర్లు ఉన్నాయి. ఐ20 కారుపైనా క్యాష్ డిస్కౌంట్ రూ.25 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.5 వేలు చొప్పున రూ.40 వేలకు తగ్గింపు పొందొచ్చు. అయితే ఈ ఆఫర్లన్నీ ప్రాంతాల వారీగా, డీలర్ షిప్‌ తదితర కారణాల వల్ల మారుతూ ఉంటాయి. ఇక కొత్తగా కారు కొనాలనుకునే వారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హ్యుందాయ్ ఆఫర్లను అందుకోండి. మీ కలల కారును సొంతం చేసుకోండి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!