NewsOrbit
న్యూస్

SBI: ఒక్క రూపాయి కట్టకుండానే కారు కొనే అవకాశం.. బంపరాఫర్ ప్రకటించిన ఎస్బీఐ.. !

sbi new rules

SBI: కారు కొనాలని ఆశగా ఎదురు చూస్తున్నారా..? అయితే మీకు తీపికబురులాంటి వార్తను ఎస్బీఐ ప్రకటించింది. కారు కొనుగోలు పై ఏకంగా వందశాతం ఫైనాల్స్ ఆప్షన్ అందిస్తోంది. కారు కొనాలంటే ప్రత్యేకంగా డౌన్ పేమెంట్ చెల్లించాల్సిన అవసరం లేదు. మొత్తం బ్యాంకు లోను ద్వారానే కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే ఇటువంటి గొప్ప ఆఫర్ ఎస్బీఐ తన కస్టమర్లకు అందించడం గొప్ప విషయం. ఎస్బీఐ కారు లోను కింద 100శాతం అన్ రోడ్డు ఫైనాల్స్ పొందొచ్చు. అంతే కాకుండా తక్కువ వడ్డీ రేటుకే లోను కూడా పొందచ్చ. ప్రాసెసింగ్ మాత్రం ఉండవు. ఎస్యూవీలు, ఎంయూవీలు సహా ప్యాసింజర్ కారు కొనుగోలు చేసే అవకాశముంది. వడ్డీ రేటు కూడా 7.25 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. ఇది చాలా తక్కువ వడ్డీ రేటు అని చెప్పొచ్చు.

SBI Alert: SBI ఖాతాదారులకు ఫేక్ KYC మోసగాళ్ల ఎటాక్.. జాగ్రత్తలు చెబుతున్న బ్యాంక్!

SBI: ఇప్పుడు ఎలా ఆప్లే చేసుకోవాలో తెలుసుకుందాం..?

ఎస్బీఐ ద్వారా కారు లోన్ పొందాలంటే బ్రాంచ్ కు వెళ్లాల్సిన పని లేదు. యోనో యాప్ ఉంటే సరిపోతుంది. దాని ద్వారానే లోన్లు కూడా పొందవచ్చు. యోనో యాప్ లో లాగిన్ అగితే తర్వాత పాస్ వర్డ్ అప్షన్ ఎంచుకోవాలి. ఇందులో ఆటో మొబైల్ పై క్లిక్ చేసి తర్వాత కారు లోను కోసం ఆప్లే చేసుకోవచ్చు.21 నుంచి 67 ఏళ్ల వయస్సున్న వారు ఈ లోన్ కోసం అప్లే చేసుకోవచ్చు.

sbi new rules
SBI: మీకు సుకన్య సంవృద్ధి యోజన అకౌంట్ కావాలా? అయితే ఇపుడు మీకు SBI ఖాతా ఉంటే సరిపోతుంది!
మహీంద్రా కారుపై రూ. 3వేలు విలువైన యాక్ససీరిస్ ఉచితంగానే పొందవచ్చు. పూర్తి వివరాలు కోసం 18001112211 నంబర్ కాల్ చేయొచ్చు. లేదంటే కారు అని టైప్ చేసి 7208933142 నంబర్ కు ఎస్ఎంఎస్ పొందవచ్చు. కారు లోన్ తీసుకొనే వారికి ఇది మంచి అవకాశం. ఎస్బీఐ కాకుండా ఇతర బ్యాంకులో తీసుకొనే ముందు వడ్డీ ఎంత ఉందో చెక్ చేసుకోవడం మంచిది. ఎస్సీఐ కస్టమర్లకు మాత్రం ఇది గొప్ప అవకాశమని చెప్పొచ్చు. బ్యాంకు లోన్ ద్వారానే కారు కొనుగోలు చేసే అవకాశం ఉండడం హర్షనీయం

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju