NewsOrbit
న్యూస్ సినిమా

Bunny: కోలీవుడ్ ఇండస్ట్రీ టాప్ నిర్మాతతో బిగ్ ప్లాన్ వేసిన బన్నీ..??

Bunny: పాన్ ఇండియా లెవెల్ లో టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక మార్కెట్ కలిగిన హీరో ప్రభాస్. కాగా ప్రభాస్ తర్వాత ఆ తరహా మార్కెట్ కలిగిన హీరో లలో ఎక్కువగా వినబడుతున్న పేరు బన్నీ. టాలీవుడ్ ఇండస్ట్రీలో అదేరీతిలో మలయాళంలో బీభత్సమైన మార్కెట్ ఉన్న బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో “పుష్ప” సినిమా చేస్తున్నారు.

Allu Arjun bilingual film with Asuran producer Kalaipuli S Thanu? -  tollywoodఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ చేస్తూ ఉండటంతో పుష్ప సినిమాకి సంబంధించి ప్రతి సన్నివేశం విషయంలో బన్నీ అదేరీతిలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు బన్నీ తన మార్కెట్ విస్తరించుకునే తరహాలో ఇతర ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్లను లైన్లో పెడుతున్న మరోపక్క.. ఇతర ఇండస్ట్రీకి చెందిన పెద్దపెద్ద నిర్మాతలతో కూడా.. అల్లు అర్జున్ సినిమాలు తాజాగా ప్లాన్ చేస్తున్నారు. ఈ తరహాలోనే బన్నీ ఇప్పుడు… తమిళ టాకీ నిర్మాతతో సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

Read more: Bunny Charan: మెగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ రెడీ చేసిన బన్నీ, చరణ్..??

మేటర్ లోకి వెళ్తే.. తమిళ ఇండస్ట్రీలో భారీ ప్రాజెక్టు తరహాలో సినిమాలు నిర్మించే నిర్మాత ఎస్.తను తో బన్నీ సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా మా తమిళంలో అదేరీతిలో తెలుగులో తెరకెక్కించే విధంగా నిర్మాత ప్లాన్ చేస్తున్నట్లు.. ఒక టాప్ డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కించనున్నట్లు.. వార్తలు వస్తున్నాయి. ఎస్. తను గతంలో తేరి, తుపాకీ, అసురాన్ వంటి భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించడం జరిగింది. అంత మాత్రమే కాక నిర్మాణ రంగంలో ఎప్పటినుండో ఉన్న తను.. బన్నీ తండ్రి గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కి మంచి ఫ్రెండ్ కావడంతో ఆ సన్నిహితం తో.. బన్నీతో భారీ బడ్జెట్ సినిమా చేయడానికి రెడీ అయినట్లు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్.

Related posts

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Guppedanta Manasu April 18  2024 Episode 1053: మహేంద్ర ఇవ్వబోతున్న ఇన్విటేషన్ ఏంటో అని ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేవయాని .

siddhu

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

Manasu Mamatha: ఎట్టకేలకు విడాకులపై నోరు విప్పిన ప్రియతమ్ చరణ్.. బయటపడ్డ అసలు నిజాలు..!

Saranya Koduri