NewsOrbit
న్యూస్ సినిమా

Bunny Charan: మెగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ రెడీ చేసిన బన్నీ, చరణ్..??

Bunny Charan: మెగా అభిమానులకు ఈ ఏడాది వచ్చే ఏడాది ప్రారంభం పండగ చేసుకోవడానికి సినిమాలు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రానా నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా, అదే రీతిలో క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా తో పాటు బన్నీ నటిస్తున్న “పుష్ప”, చరణ్ చిరంజీవి కలిసి నటిస్తున్న “ఆచార్య” సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి.

HBD Ram Charan: Mahesh Babu, Samantha, Allu Arjun to Mohanlal, South  celebrities wish the RRR actor | Telugu Movie News - Times of Indiaఈ సినిమాలో బన్నీ ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో చేస్తున్న “పుష్ప” కోసం అభిమానులు ఎంతగానో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అంతకుముందు “అలా వైకుంఠపురం లో” సినిమా తో బ్లాక్ బస్టర్ విజయం సాధించటంతో “పుష్ప” కోసం వెయ్యి కళ్లతో మెగా అభిమానులు కాచుకుని కూర్చున్నారు. ఇదే రీతిలో చరణ్ “ఆచార్య” కోసం కూడా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more: Ram Charan: రామ్ చరణ్ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్ చాలా పెద్దదే..!!

ఈ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తి అయ్యే పరిస్థితి నెలకొని ఉండటం తో మెగా అభిమానులకు బన్నీ చరణ్ జులాయి స్టార్టింగ్ లో అదిరిపోయే ట్రీట్ రెడీ చేస్తున్నారు అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. పూర్తి విషయంలోకి వెళ్తే “పుష్ప” అదేరీతిలో “ఆచార్య” సినిమా మేకర్స్ సాంగ్స్ రిలీజ్ చేయటానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. “ఆచార్య” సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ ఇప్పటికే రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టించింది. ఈ నేపథ్యంలో జూలై స్టార్టింగ్ లో సెకండ్ సింగల్ రిలీజ్ చేయాలని చెర్రీ భావిస్తున్నట్లు సమాచారం. మరోపక్క “పుష్ప” టీజర్ ఊహించని రీతిలో అనేక రికార్డులు సృష్టించడం తో ఫస్ట్ సింగిల్ అదే తరహాలో ఉండే రీతిగా.. సుకుమార్ ప్లాన్ చేసినట్లు దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చినట్లు ఆ సాంగ్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో జూలై ప్రారంభంలో “పుష్ప”, “ఆచార్య” సినిమాలకు సంబంధించి సాంగ్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు మెగా అభిమానులకు పండగే అన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu