NewsOrbit
న్యూస్

క్షణాల్లో బూడిదైన బస్సు ఎక్కడో తెలుసా?

కొన్ని భయంకరమైన ఘటనలను చూస్తుంటే ఒళ్లు గగురు పాటుకు గురవుతుంటుంది. మరికొన్ని ఘటనలు చూస్తే వెన్నులో వణుకు వస్తుంటుంది. అయితే కొన్ని రోడ్డు ఆక్సిడెంట్స్ ను కళ్లారా చూసిన వారి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దెబ్బకు జ్వరంతో తల్లడిల్లుతారు. వామ్మో ఎలా డ్రైవ్ చేసుంటాడు.. అసలు ఇతనిదా తప్పు అవతలి వ్యక్తిదా అని తెగ ఆలోచిస్తుంటారు చాలా మంది. రాష్ డ్రైవ్ వల్లనో లేక అవతల వ్యక్తి పొరపాటు మూలంగానో కాని చాలా మంది మాత్రం రోడ్డు ప్రమాదాల్లో దారుణంగా మరణిస్తున్నారు. అందుకే ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకొచ్చాయి.

అయినా రోడ్డు ప్రమాదాలు మాత్రం తగ్గకపోగా రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే చాలా మంది విమాన ప్రయాణం అంటే భయపడిపోతుంటారు. ఎందుకంటే అప్పుడప్పుడు విమానాల్లో మంటలు ఏర్పడి బూడిదై పోతాయి. అలా జరిగిన ఘటనలు ఎన్నో. అందుకే చాలా మంది విమాన ప్రయాణం అంటే వెనకడుగు వేస్తుంటారు. కాని ఈ మధ్యన బస్సులు కూడా ఇలాగే జరుగుతున్నాయి. చూస్తుండగానే బూడిదలాగా మారిపోతున్నాయి. సామాన్యులకు సైతం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే బస్సులు ఇలా మంటకు ఆహుతి కావడంతో జనాలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

ప్రణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని బస్సులకు ఇలాంటి అనుకోని ప్రమాదం జరుగుతుందని చెప్పలేము. కాని జరిగిన వాటిని చాలా వరకు గుర్తుపెట్టుకుంటారు. ఇలాంటి ఘటనే మళ్లీ చోటుచేసుకుంది. సియాన్ పాన్వెల్ హైవే నుంచి ప్రయాణికులతో వెల్తున్న ఒక బస్సులో అకస్మాత్తుగా పొగలు చెలరేగాయి. దాంతో అలెర్ట్ అయిన ప్రయాణికులు ఎలాంటి ప్రమాదం ముంచుకు రాకముందే బస్సులో నుంచి దిగేశారు. కాని ఒక వ్యక్తి బస్సులో చెలరేగిన మంటల్లో చిక్కుకున్నాడు.

నానా తంటాలు పడి ఆ ప్రయాణికుడిని చివరకు ప్రాణాలతో కాపాడారు. అయితే బస్సులోని బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడిండట. అందువల్లే బస్సులో మంటలు చెలరేగాయని తెలిసింది. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది శరవేగంతో అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురాడానికి ప్రయత్నించారు. కాని అప్పటికే ఆ మంటలు పూర్తిగా బస్సును బూడిద చేసేసింది. కాని ప్రయాణికులు భద్రంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju