ట్రెండింగ్ న్యూస్ సినిమా

Cab Stories: “క్యాబ్ స్టోరీస్” వీరి జీవితాలను మలుపు తిప్పే కథ తెలియాలంటే టీజర్ చూడాల్సిందే..!!

Share

Cab Stories: ఇప్పుడు దాదాపు అన్ని సినిమాలు ఓటీటీ లోనే రిలీజ్ అవుతున్నాయి.. తాజాగా ఓటీటీ లో అలరించేందుకు “క్యాబ్ స్టోరీస్” సిద్ధమైంది.. క్యాబ్ స్టోరీస్ టీజర్ ను సునీల్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు మేకర్స్..!!

Cab Stories: movie teaser released by suneel
Cab Stories: movie teaser released by suneel

ఈ సినిమాలో బిగ్ బాస్ 4 ఫేమ్ దివ్య వధ్య, గిరిధర్, ప్రవీణ్, ధనరాజ్, శ్రీహాన్, సిరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ టీజర్ సునీల్ వాయిస్ ఓవర్ తో క్యాబ్ లోకి వచ్చే అందరినీ పరిచయం చేస్తూ టీజర్ ప్రారంభమైంది.. అనేక మలుపులు తిరుగుతూ వారి ప్రయాణం ఎలా సాగుతుందో అదే ఈ సినిమా కథ.. ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.. మంచి వ్యూస్ నీ సొంతం చేసుకుంది.. కేవీఎన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓటిటి లో ఎంత మేరకు ఆకట్టుకునిదో తెలియాలి మే 28న స్పార్క్ లో విడుదల కానుంది.. ఈలోపు ఈ టీజర్ పై ఓ లుక్ వేయండి..


Share

Related posts

బీజేపీలో విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్..! చేరికలో ట్విస్ట్.. అది ఏమిటంటే..?

somaraju sharma

Sivasankar Master: శివ శంకర్ మాస్టర్ నీ ఆఖరి చూడాలనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళండి..!!

sekhar

Bigg Boss 5 Telugu: గ్యారెంటీగా ఈ వారం ఆమె నామినేషన్ లోకి వెళ్తే ఇంటికే..??

sekhar