NewsOrbit
న్యూస్ హెల్త్

Coins: రోడ్డు మీద నాణేలు కసిపిస్తే తీసుకోవచ్చా.!? తీసుకుంటే ఏమవుతుంది.!?

Can I take found coins on the road it indicates

Coins: సాధారణంగా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చిల్లర కాయిన్స్, నాణేలు కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి ఆ వాటిని తీసుకోవాలని అనిపిస్తుంది కానీ దిష్టి తీసి వాటిని రోడ్డు మీద పడేసారేమో.. అలా దిష్టి తీసిన వాటిని తీసుకోవడం వల్ల వాళ్ల దరిద్రం మనకు చుట్టుకుంటుందని చాలామంది సందేహిస్తూ ఉంటారు.. అయితే ఇలా రోడ్డుమీద కనిపించిన నాణాలను తీసుకుంటే మంచిదా.!? లేదంటే మనకి ఏమైనా చెడు జరుగుతుందా.!? తీసుకోకపోతే ఏం జరుగుతుంది.!? వంటి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..!

Can I take found coins  on the road it indicates
Can I take found coins on the road it indicates

రోడ్డు మీద నడిచి వెళ్తున్నప్పుడు నాణేలు కనిపించడం అనేది లక్ష్మీ కటాక్షం మనపై ఉందని తెలిపే ఒక సంకేతం. అందువల్ల రోడ్డు మీద నాణాలు కనిపించిన కనిపిస్తే అది శుభసంకేతంగా భావించాలి. ఆ నాణాలను తీసుకోవడం వల్ల మనకు ఎటువంటి చెడు ప్రభావాలు ఉండవని పండితులు చెబుతున్నారు. ఒకవేళ సందేహంతో నాణేలు తీసుకోకుండా వెళ్ళిపోతే మనం లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు.. లక్ష్మీదేవి మనపై చూపించిన కటాక్షాన్ని మనమే తిరస్కరించినట్లు అర్థం. ఇలా చేయటం వల్ల మనం ఎన్ని పూజలు చేసినా కూడా మరల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేము..

అందువలన రోడ్డు మీద ఎప్పుడైనా నాణేలు కనిపిస్తే వాటిని తప్పనిసరిగా తీసుకోవాలని.. అలా దొరికిన నాణేలను తీసుకొని వాటిని పసుపు నీళ్లు, ఆవు పంచితం తో శుద్ధిచేసి వాటిని ఉపయోగించవచ్చు. రోడ్డుమీద నాణేలు దొరకడం లక్ష్మీ కటాక్షం గా భావించి అలా దొరికిన వాటిని శుద్ధి చేసిన తర్వాత పసుపు కుంకుమ పెట్టి దేవుడి గదిలో ఉంచుకొని పూజించవచ్చు.. ఇలా చేస్తే మనకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉంటుంది.

author avatar
bharani jella

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju