NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

ఆ విషయంలో జగన్ సాధిస్తారా..? లేకపోతే చంద్రబాబుని అనుసరిస్తారా..?

విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన ఎన్నికలలో ఫస్ట్ టైం చంద్రబాబు గెలవగా సెకండ్ టైం జగన్ గెలవడం అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి స్థానంలో ఎవరు కూర్చున్న గాని రాబడి లేని రాష్ట్రం పైగా విభజనతో పాటు అప్పుల తో నిండిపోయిన ఏపీ ప్రతి విషయంలో కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.

Chandrababu Naidu Letter To YS Jagan About Narsipatnam Doctorఈ నేపథ్యంలో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కేంద్రంతో డీలింగ్ విషయంలో చాలా వరకు అభ్యర్థించే రీతిలో వ్యవహరించారు. విభజన చట్టం ప్రకారం న్యాయంగా రావాల్సిన విషయాలను కూడా చంద్రబాబు కొన్ని పరిస్థితుల వల్ల చెయ్యి చాపే రీతిలో వ్యవహరించడం జరిగింది అని చాలా మంది సీనియర్లు అంటారు. దానికి ఎక్కువ కారణం “ఓటుకు నోటు” కేసు అని కూడా ఆరోపిస్తుంటారు.

 

ఈ విధంగా ప్రతి విషయంలో న్యాయబద్ధంగా ఏపీకి రావలసిన హక్కులను చంద్రబాబు కాల రాశారని ప్రత్యర్థులు అప్పట్లో విమర్శలు చేశారు. కదా ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ కూడా అదే విధానం అనుసరిస్తూ ఉన్నట్లు విమర్శలు ఏపీ రాజకీయ వర్గాల నుంచి వస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ కచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తానని మాట ఇచ్చారు, కానీ భారీ మెజార్టీతో అధికారంలో ఉన్నా గానీ కేంద్రంలో బీజేపీ బలమైన మెజారిటీ తో ఉండే వాళ్లకు మన అవసరం లేదు అంటూ స్పెషల్ స్టేటస్ విషయాన్ని లైట్ తీసుకున్నారు. అదేరీతిలో తాజాగా పోలవరం విషయంలో కేంద్రం చేతులు దులుపుకోవడం తో ప్రశ్నించాల్సిన సమయంలో కూడా జగన్ సైలెంట్ గా ఉండటం పట్ల కూడా విమర్శలు వస్తున్నాయి. ఇదిలాఉండగా పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియోజకవర్గాల పెంపు జరగాల్సి ఉండగా కేంద్రం ముందుకు రాలేదు ఈ విషయంలో చంద్రబాబు అప్పట్లో విజ్ఞప్తి చేయడం జరిగింది కాని ఫలితం కనిపించలేదు. 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నా ఏపీ ని మరో 50 నియోజకవర్గాలు పెంచాలనే ప్రతిపాదన ఉంది. అంటే మొత్తం 225 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ విషయంలో జగన్ చంద్రబాబు మాదిరిగా కేంద్రం వద్ద సరెండర్ అయిపోతారా లేకపోతే సాధిస్తారా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju