NewsOrbit
న్యూస్ హెల్త్

పాలిచ్చే తల్లులు కొబ్బరినీరు తాగడం వలన ఏమి జరుగుతుంది?

పాలిచ్చే తల్లులు కొబ్బరినీరు తాగడం వలన ఏమి జరుగుతుంది?

కొబ్బరి నీళ్లు అనగానే కేవలం వేసవికాలంలోనే తాగేవి అనుకుంటున్నాం కానీ అది పొరపాటు.. చలికాలంలోనూ తాగవచ్చు. అన్ని కాలాల్లో అందుబాటులో ఉండే కొబ్బరి బోండాల తో తక్షణ శక్తి వస్తుంది. శరీరం డీహైడ్రేట్‌ అవ్వకుండా చూస్తుంది.రోగనిరోధక శక్తిని పెంచడంలో కొబ్బరినీళ్లు ను మించింది లేదు.  ఒక్క బోండం ఒక సెలైన్‌ బాటిల్‌తో సమానం. అలసిన శరీరానికి కొబ్బరి అమృతం లా పనిచేస్తుంది.

పాలిచ్చే తల్లులు కొబ్బరినీరు తాగడం వలన ఏమి జరుగుతుంది?

ఇందులో పొటాషియం ఎక్కువ కార్బోహైడ్రేట్స్‌ తక్కువగానూ, ఉంటుంది. ఇందులో ఫ్యాట్‌ కంటెంట్‌ ఉండకపోవడం,మాంగనీస్‌ ఎక్కువగా ఉండడం . వలన బరువు తగ్గేందుకు మరియు జీర్ణక్రియారేటు పెరిగి నడుము, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గుతుందని అనేకమైన పరిశోధనల్లో తేలింది.కొబ్బరి నీరు తాగితే త్వరగా ఆకలి వేయదు. అందుకే బరువు తగ్గాలనుకునే వారు కొబ్బరినీరు తాగితే మంచిది. షుగరు తో బాధపడుతున్నవారు కొబ్బరి నీళ్లు తాగితే షుగర్అదుపులో ఉంటుంది. గుండె జబ్బులను  సైతం కొబ్బరి నీళ్లు తగ్గిస్తాయి.

కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చెయ్యడానికి కొబ్బరి నీళ్లు తాగడం చాల మంచి పద్దతి. మంచి నీళ్ల కంటే కూడా బాగా పనిచేస్తాయి.
కొబ్బరి నీళ్లలో విటమిన్ సి, ఖనిజాలు పీచుపదార్థం,సమృద్ధిగా ఉంటాయి.
వ్యాయామం చేశాక కొబ్బరినీళ్లు తాగడం వలన శరీరం లో నీరసం తగ్గుతుంది.
తల తిరగడం, కడుపులో గడబిడలాంటి వాటిని కొబ్బరినీళ్లు బాగా తగ్గిస్తాయి.గర్భిణీలు, పాలు ఇచ్చే తల్లులు కొబ్బరి నీళ్ళను తాగుతూ ఉండాలి . తల్లులు తాగే కొబ్బరి నీరు పాపాయి ఆరోగ్యానికి ఎంతగానోఉపయోగపడతాయి.పాలు ఇచ్చే తల్లులు కొబ్బరి నీటిని తాగితే పిల్లలు పాల ద్వారా అనేక పోషకాలు పొందుతారు.

తల్లి పాలలో లారిక్ యాసిడ్ ను పెంచడానికి ,కొబ్బరి నీరు బాగా పనిచేస్తుంది.దీనిలో యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ. వైరల్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లల్ని అనేక ఇన్ ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?