NewsOrbit
న్యూస్

Sugar: షుగర్  ఉన్నవారు జున్ను తినవచ్చా ?తింటే ఏమి జరుగుతుందో తెలుసుకోండి!!

Sugar: జున్ను అన్న పేరు వినగానే చాలామంది కి నోట్లో నీళ్లు ఊరుతాయి..చాలామందికి ఇది ఫేవరేట్.  ఆవు లేదా గేదె ప్రసవించిన తర్వాత ముందు తీసే పాలు    జున్ను పాలు అని అంటారు. ఇలా వచ్చిన పాలతో కాకుండా మామూలు పాలు కూడా బాగా కాచి జున్ను తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న  జున్ను  లో పాలకంటే ఎక్కువ  మోతాదులో పోషక విలువలు లభిస్తాయి.

ఈ జున్ను తో రకరకాల స్వీట్ చేసి తింటుంటారు. దీనిని ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అనే విషయాన్ని  తెలియ చేస్తున్నారు ఆరోగ్య నిపుణులు.  జున్ను తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి  తెలుసుకుందాం.
జీవక్రియలు  సక్రమంగా జరగడానికి జున్ను లో  ఉండే విటమిన్ బి2, ఎ, డి, కె, వంటివి బాగా ఉపయోగపడతాయి.   జున్ను తరచుగా  తీసుకుంటూ ఉంటే  చర్మ సౌందర్యం మరింత పెరుగుతుంది.చాలామంది చాలా బక్కగా, పీలగా  ఉంటారు. అలాంటివారు ప్రతి రోజూ జున్ను  తింటే మంచిది అని  ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు.  శరీరానికి కావలసిన శక్తి ని  జున్ను లో ఉండే  ప్రోటీన్స్ అందిస్తాయి . తరచూ దీనిని తినడం వలన  జ్ఞాపక శక్తి  వృద్ధి చెందుతుంది.
శరీరంలో విటమిన్ డి లోపం కారణంగా ఆస్టియోపోరోసిస్ ని ఎదుర్కోవలసి వస్తుంది. ఈ లోపాన్ని తగ్గించాలంటే  జున్ను  తింటూ ఉండాలి. జున్ను లో  విటమిన్ డి పుష్కలంగా  ఉండి ఈ లోపాన్ని తొలగించుట సహాయపడుతుంది.

జున్ను లో క్యాల్షియం ఎక్కువగా ఉండటం వలన  ఇది దంతాలు, ఎముకల బలానికి ఎంతో దోహదపడుతుంది.  ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఆడవారు  ప్రతిరోజూ రెండుపూటలా జున్ను లో   కొంచెం పంచదార లేదా తేనె కలిపి తీసుకోవడం వలన శిశువు ఆరోగ్యానికి ఇది బాగా  సహాయ పడటం తో పాటు,తల్లి కి పాలు కూడా వృద్ధి చెందుతాయి.విరేచనాలు, మలబద్దకం సమస్యలని  జున్ను తొలగిస్తుంది. షుగర్  వ్యాధితో బాధపడేవారు, రోజుకు ఒక్కసారైనా జున్ను తీసుకుంటే వ్యాధి తగ్గుముఖం పట్టడంతో పాటు  శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.పెరిగి అనారోగ్యాలు కలగకుండా  చూసుకోవచ్చు.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?