NewsOrbit
న్యూస్ హెల్త్

నిత్యం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చా..?

నిత్యం వాకింగ్ చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయ‌న్న సంగతి తెలిసిందే. వాకింగ్ వ‌ల్ల కండ‌రాలు దృఢంగా మారుతాయి. టైప్ 2 డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, ఆస్టియోపోరోసిస్ రాకుండా ఉంటాయి. ఎముక‌లు దృఢ‌మ‌వుతాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అయితే నిత్యం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చా..? అని చాలా మంది సందేహానికి గుర‌వుతుంటారు. అలాంటి వారి కోసం వైద్య నిపుణులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారంటే…

can we lose weight by walking 30 minutes daily

నిత్యం 30 నిమిషాల పాటు బ్రిస్క్‌ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల దాదాపుగా 150 క్యాల‌రీల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతాయి. దీని వ‌ల్ల బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. లేదా కొంద‌రు బ‌రువు త‌గ్గుతారు. అయితే క‌చ్చితంగా బ‌రువు త‌గ్గాల‌ని భావించే వారు 30 నిమిషాల క‌న్నా ఎక్కువ స‌మ‌యం పాటు నిత్యం వ్యాయామం చేయాల్సి ఉంటుంద‌ని అంటున్నారు. క‌నీసం 60 నుంచి 90 నిమిషాల పాటు నిత్యం వాకింగ్ చేస్తే దాని వల్ల క‌చ్చితంగా బ‌రువు త‌గ్గుతార‌ని అంటున్నారు. అదే కేవ‌లం 30 నిమిషాల పాటు మాత్ర‌మే చేస్తే బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంద‌ని, కానీ కేవ‌లం కొంద‌రు మాత్ర‌మే బ‌రువు త‌గ్గుతార‌ని అంటున్నారు. అది శ‌రీర త‌త్వాన్ని బ‌ట్టి ఉంటుందంటున్నారు.

అయితే బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు నిత్యం 60 నుంచి 90 నిమిషాల పాటు వాకింగ్ చేయాల‌ని, నియంత్ర‌ణ‌లో ఉండాల‌ని అనుకుంటే నిత్యం 30 నిమిషాలు వాకింగ్ చేసినా చాల‌ని అంటున్నారు. ఇక బ‌రువుతో సంబంధం లేని వారు కూడా నిత్యం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఆరోగ్యంగా ఉండ‌వచ్చ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

author avatar
Srikanth A

Related posts

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N