NewsOrbit
దైవం న్యూస్

Lord Shiva: మన పూజలో  శివ కుటుంబ చిత్రపటాన్ని పెట్టుకుని ఆరాదించవచ్చా లేదా??

Lord Shiva: ఈ పటాన్ని పూజామందిరంలో
మన పూజలో  శివ కుటుంబ చిత్రపటాన్ని   పెట్టుకుని ఆరాదించవచ్చా   లేదా అనే   డౌట్ మనలో   చాలామందికి   ఉంటుంది.
ఒకవేళ ఎవరైనా పెట్టుకున్న  చూసి ఈ పటం ఉందేమిటి అని  అడుగుతుంటారు.   అసలు ఈ పటాన్ని పూజామందిరంలో పెట్టుకోవచ్చా లేదా అనేది కూడా చాలామందికి తెలియదు.     శివ కుటుంబం  (lord Shiva )  చిత్ర పటాన్ని పూజా  లో పెట్టుకోవడం అనేది  చాలా మంచిదని ఆధ్యాత్మిక గ్రంధాలు  వివరిస్తున్నాయి.

Lord Shiva: దంపతుల మధ్య అన్యోన్యత

ఆ పార్వతీ పరమేశ్వరులు  ఈ జగత్తుకే తల్లిదండ్రులు. అన్యోన్య దాంపత్యానికి  ఆదర్శం వారే అనడం లో ఎలాంటి సందేహం లేదు.  భార్య భర్తల మధ్య అన్యోన్యత లోపిస్తే కనుక ఆ ఆది దంపతులను భక్తి తో పూజిస్తే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.     శివుడు భక్తులకు ఉండే  కోరికలను చాలా తేలికగా  తీరుస్తాడని  భక్తుల మీద  త్వరగా అనుగ్రహం కురిపిస్తాడని అందరికి తెలిసిందే.  అయన ఆయుష్షును ఇస్తే , అమ్మవారు విజయాన్ని ప్రసాదిస్తుంది . తమ బిడ్డల మీద అనుగ్రహం  చూపి ఆదరించడంలో  ఆ తల్లిదండ్రులు  ముందు ఉంటారు.  గణపతి విషయానికి వస్తే  తనని ప్రార్థించిన వారికి ఎలాంటి విఘ్నాలు   లేకుండా  కాపాడడం తో పాటు విద్యాభివృద్ధి జరిగేలా చేస్తారు . ఇక షణ్ముఖుడు తేజస్సు  తో పాటు  చైతన్యాన్ని ప్రసాదిస్తాడు.  జ్ఞానాన్ని  పెంచడం తో పాటు చక్కని  సంతానాన్ని అనుగ్రహిస్తాడు.

 పూజ లో

ఈ విధం గా   ప్పార్వతీపరమేశ్వరులు,  గణపతి ,   షణ్ముఖుడు ఈ నలుగురు ఉన్న శివకుటుంబం  పటం పెట్టుకుని పూజించడం వలన మీ కుటుంబం లో ఉన్న అందరికి     అన్నివిధాలా  అభయం దొరుకుతుంది.  కాబట్టే వాళ్లంతా కలిసి వున్న శివ కుటుంబ  పటం పూజా  లో ఉండటం  అన్నివిధాలా శ్రేయస్కరం.    ఎలాంటి సందేహం లేకుండా ఆ పటాన్ని పెట్టుకోవచ్చు.

Related posts

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N