NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Singanamala (Anantapur) భీమా పథకాలపై అవగాహన కల్గించాలి

Singanamala (Anantapur):  ప్రభుత్వ భీమా పథకాలు, ప్రభుత్వ పథకాలు, బ్యాంకు సేవలపై ప్రజలకు అవగాహన పెంపొందించాలని బ్యాంకు అధికారుుల సూచించారు. అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలోని రామాలయం వద్ద శింగనమల కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో మంగళవారం బ్యాంకు ఖాతాదారులకు మేనేజర్ రమేష్ బాబు, ఫీల్డ్ ఆఫీసర్ గౌరి శంకర్ ల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

canara bank customer awareness meeting

 

ఈ సందర్భంగా ప్రభుత్వ భీమా పథకాల గురించి వారు వివరించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలు, బ్యాంకు వారి సేవల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఖాతాదారులు, ప్రజలు పాల్గొన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju