కెనరా బ్యాంక్ రిక్రూట్మెంట్ 220 ఖాళీలు..!

 

కెనరా బ్యాంక్ మొత్తం 220 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాలలో స్కేల్ I & స్కేల్ II పోస్టుల నియామకం. ఇంకా స్కేల్ II & స్కేల్ III లో షెడ్యూల్డ్ ట్రైబ్ కేటగిరీకి ప్రత్యేక నియామక డ్రైవ్‌ను ప్రకటించింది.ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది.పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 

canara bank recruitment

ఖాళీలు : 220
అర్హతలు : పోస్టును బట్టి బీఈ/ బీటెక్/ఎంఈ/ఎంటెక్ ( (కంప్యూటర్ సైన్స్ / కంప్యూటర్ ఇంజనీరింగ్ / కంప్యూటర్ సైన్స్ / ఇంజనీరింగ్ / ఐటి / ఇన్ఫర్మేషన్ సైన్స్ / ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్) లేదా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ / కాలేజ్ / యూనివర్శిటీ నుండి సమానమైన అర్హత ఉండాలి. ఎంబీఏ,సీఏ, అనుభవం.
ఎంపిక విధానం : రాతపరీక్షా, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు ప్రారంభతేదీ : 25/11/2020
చివరి తేదీ : 15/12/2020
పరీక్షా ఫీజు : రూ.600/-
ఆన్‌లైన్ పరీక్ష తేదీ : జనవరి / ఫిబ్రవరి 2021
వెబ్‌సైట్ : www.canarabank.com