NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: సెకండ్ వీక్ ఎలిమినేషన్ లో ఆ క్యాండెట్ గ్యారెంటీ అవుట్..??

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ షోలో ఎప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికీ అర్థం కాదు. ఒక్కసారిగా టాప్ లెవల్ లో ఉండే కాండిడేట్..నీ.. షో నిర్వాహకులు తలుచుకుంటే ఒక రాత్రిలోనే నెగెటివ్ వాతావరణం బయట అతనిపై క్రియేట్ అయ్యేలా చేయగలరు. ఆ తరహాలోనే గతంలో షో  నిర్వాహకులు కొంతమందిని ఇంటిలో ఉన్న సభ్యులపై  నెగటివ్ షేడ్ కల్పించే రీతిలో వారిని   బయట ప్రపంచానికి చూపించడంతో… ప్రేక్షకాదరణ దక్కించుకోకుండా…తెలివిగా చేసినట్లు.. సోషల్ మీడియాలో అప్పట్లో అనేక డిస్కషన్లు జరిగాయి. ముఖ్యంగా షోకి ఏ మాత్రం నెగిటివ్… అనిపించినా తిరగబడే.. రీతిలో క్యాండెట్ వ్యవహారం ఉన్న… సదరు క్యాండెట్ ని టార్గెట్ చేసి .. ఆమెకు ఓట్లు తక్కువ వచ్చేలా.. చేసినట్లు సీజన్ ఫోర్ లో ఆ విధంగానే ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ యాంకర్ నీ.. షో లో నుండి బయటకు వచ్చేలా చివరి నిమిషంలో ఒక్కసారిగా రిజల్ట్ మార్చినట్లు అప్పట్లో టాక్ నడిచింది.

Bigg Boss Telugu s5: Episode 4: Uma Devi's Silly Fight Over 'Aloo Curry'

ఆ సమయంలో వేరే క్యాండెట్ హౌస్ నుండి ఎలిమినేట్ కావాల్సి ఉండగా సదరు టీవీ యాంకర్ ని .. కావాలని షో నిర్వాహకులు హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేలా చేసినట్లు అప్పట్లో డిస్కషన్లు నడిచాయి. ఇప్పుడు ఇదే మాదిరిగా హౌస్ లో ఉన్న సీనియర్ నటి ఉమాదేవి విషయంలో బయట ఇప్పటికే ఆమెపై నెగిటివ్ వాతావరణం నెలకొనడంతో.. కచ్చితంగా ఈ వారమంతా ఆమెలో ఉన్న నెగిటివ్ కోణాన్ని షో నిర్వాహకులు చూపించడం గ్యారెంటీ అని.. హౌస్ నుండి ఆమె సెకండ్ ఎలిమినేషన్  లో ఎలిమినేట్ అవడం పక్కా అని బయట జనాలు భావిస్తున్నారు. సోమవారం ఎలిమినేషన్ ఎపిసోడ్ లో భయంకరంగా ఉమాదేవి ఉగ్రరూపంలో బూతులు తిట్టడంతో పాటు.. అన్నారని  విధంగా పచ్చి బూతులు మాట్లాడటం తో.. ఖచ్చితంగా ఆమెను ఇంట్లో నుండి నెక్స్ట్ వీక్ షో నిర్వాహకులు.. పంపించడం గ్యారెంటీ అని  బయట సీజన్ ఫైవ్ గురించి తెగ డిస్కసషాన్ లు జరుగుతున్నాయి. భయంకరంగా ఇంటి సభ్యుల పై విమర్శలు చేయడంతో పాటు ప్రతి విషయంలో నోరేసుకుని పారేసుకోవటం తో.. ఉమాదేవి సెకండ్ వీక్ ఎలిమినేట్ అవడం గ్యారెంటీ అని అంటున్నారు.Bigg Boss 5 Telugu : ఎర్రి.. పుట్టలో వేలు.. కింద.. బిగ్ బాస్ ఇంట్లో భాగ్యం బూతుల మోత..! | The Telugu News

హౌస్ లో ఉన్న అందరి సభ్యుల కంటే ఎక్కువగా ఆమె టోన్.. నెగటివ్ షేడ్ లో వినపడటం తో పాటు ప్రతి దానికి అడ్డంగా మాట్లాడటంతో.. రీజన్ లేకుండా వాగ్వాదానికి దిగడంతో ఉమా దేవి సెకండ్ వీక్ లో . ఇంటి నుండి వెళ్ళిపోవటం గ్యారెంటీ అని బిగ్బాస్ ఆడియన్స్ విశ్లేషిస్తున్నారు. మగవాళ్లతో ఆడవాళ్ళతో  ఆమె మాట్లాడుతున్న తీరు వల్లే.. ఆమెపై నెగిటివ్ షేడ్ పడిపోయిందని.. బయట జనాల టాక్. కాగా సెకండ్ వీక్ ఎలిమినేషన్ కి మొత్తం ఏడుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. వీరందరిలో ఎక్కువగా ఉమాదేవి యే.. ఇంటి నుండి వెళ్లిపోవడానికి ఎక్కువ అవకాశాలున్నాయని జనాలు ఎలిమినేషన్ ఎపిసోడ్ తర్వాత సోషల్ మీడియాలో గట్టిగా వాదిస్తున్నారు. సెకండ్ వీక్ ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సభ్యులు ఉమా, నటరాజ్‌, కాజల్‌, లోబో, ప్రియాంక, యానీ, ప్రియ. అయితే వీరిలో ఓటింగ్ శాతం ఉమా గారికి చాల  తక్కువ  ఉన్నట్లు.. ఆడియన్స్ అంటున్నారు.  మొదటి వారం నుండి రెండవ వారం వరకు ఆమె వ్యవహరిస్తున్న తీరు.. తో కచ్చితంగా ఆమె బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోవడం గ్యారెంటీ అని మిగతా ఆరుగురు సభ్యులతో పోలిస్తే.. ఉమాదేవి.. సెకండ్ వీక్ ఎలిమినేట్ అవ్వడం పక్కా అని గ్యారెంటీ సర్టిఫికెట్ కొంతమంది ఇచ్చేస్తున్నారు. అయితే ఆమె ఇంటి నుండి వెళ్ళిపోకుండా ఉండాలంటే హౌస్ లో అద్భుతం జరగాలని ఆమె కెప్టేన్  అవ్వాలని లేకపోతే.. గ్యారెంటీగా ఉమా అవుట్ అని అంటున్నారు.

Related posts

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N