NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Candy job: రుచికరమైన ఉద్యోగం గంటకు రూ.1700 జీతం!

candy fun house-candyologist-jobs-notification

Candy job: ఈ ప్రపంచంలో ఉద్యోగం చేయాలంటే ఎన్నో సమస్యల వలయంలో చిక్కుకున్నట్లు. వారు చేస్తున్న ఉద్యోగాలలో పని ఒత్తిడి, సమస్యలను భరిస్తూ తిండికోసం, మంచి జీవితం కోసం ఉద్యోగాలు చేస్తుంటారు. కొందరు మాత్రం ఉద్యోగాన్ని ఆస్వాదిస్తూ, విభిన్న రీతిలో ఉద్యోగాలను ఎంపిక చేసుకొని విధులు నిర్వహిస్తుంటారు. ఆ విధంగా విభిన్న రీతిలో ఉద్యోగం చేయాలనుకొనే వారికి ఓ అద్భుతమైన అవకాశం లభించింది. ఇతర ఉద్యోగాలు చేసేవారు తిండి కోసం డబ్బులు సంపాదిస్తే…. ఈ ఉద్యోగంలో చేరే వారు మాత్రం తింటూ డబ్బులు సంపాదించుకోవచ్చు.

candy job candy fun-house-candyologist-jobs-notification-for-candy-job
candy job candy fun house candyologist jobs notification for candy job

ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదూ! అదృష్టం ఉంటే కానీ ఇలాంటి రుచికరమైన ఉద్యోగం దొరకడం కష్టం. ఇలాంటి ఉద్యోగం వస్తే ఎవరైనా వదులుకుంటారా! అయితే ఇలాంటి ఉద్యోగం కావాలనుకుంటే వెంటనే కెనడాకు చెందిన ‘‘ క్యాండి ఫన్‌హౌస్‌’’ అనే క్యాండీల తయారీ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి మన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఇంతకీ ఆ ఉద్యోగం ఏమిటంటే…

కెనడాకు చెందిన ‘‘ క్యాండి ఫన్‌హౌస్‌’’ అనే క్యాండీల తయారీ కంపెనీ తాజాగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగంలో చేరేవారు ఆ కంపెనీ తయారు చేసిన క్యాండీ, చాక్లెట్‌ ల రుచులని చూస్తూ అవి ఎలా ఉన్నాయో తెలియజేయాలి. ఈ విధంగా ఆహార పదార్థాల రుచిని తెలిపినందుకు గాను గంటకు రూ.1700 జీతం కంపెనీ చెల్లిస్తోంది.

ఈ ఉద్యోగానికి ఎంపికైనవారు కంపెనీ తయారు చేసే 3,000 క్యాండీ, చాక్లెట్‌ ల రుచిని తెలియజేయాలి. ఈ రుచికరమైన ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి క్యాండీ ఫన్ హౌస్ కంపెనీ ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దీని కోసం కంపెనీ అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి తమ వివరాలను నమోదు చేసుకోవాలి.

తమ కంపెనీలో తయారు చేసిన క్యాండీ, చాక్లెట్‌ టేస్ట్‌ టెస్టర్‌ జాబ్స్‌ చేసే ఉద్యోగుల కోసం కంపెనీ వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరెందుకు ఆలస్యం భిన్నంగా ఉద్యోగం చేయాలనుకునే వారు వెంటనే ఈ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకొని, ఈ రుచికరమైన ఉద్యోగాన్ని ఆస్వాదించండి.

Related posts

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N