NewsOrbit
న్యూస్

Problems: ఉదయం నిద్ర లేవగానే వీటిని చూశారంటే సమస్యలు తప్పవు !!

Problems: ఉదయం నిద్రలేచిన వెంటనే కొన్ని రకాల  వస్తువులను చూస్తే ఇబ్బందులకు గురి కావలసి  వస్తుంది.  డబ్బు లేదా కుటుంబ పరమైన సమస్యలు వస్తాయి.  ఉదయం లేవగానే   ఉండకూడని వస్తువుల గురించి  తెలుసుకుందాం.ఉదయం నిద్ర లేవగానే  చెత్తబుట్ట, చెప్పులు చూస్తే మహా దరిద్రం  అనుభవించాల్సి వస్తుంది. . ఖర్చులు పెరిగిపోయి దరిద్ర దేవత ఇంట్లో నాట్యం చేస్తుంది.  నిద్ర నుండి మేల్కొని కళ్ళు తెరిచినప్పుడు  అరచేతులను చూసుకోవాలి తప్ప   ఎదుట వారి పాదాలు ఎట్టి పరిస్థితుల్లో  చూడకూడదు.  అలా ఎదుట వారి పాదాలు చూస్తే అదృష్టం  పోతుంది. జరగవలసిన పనులు ఆగిపోతాయి.  ఉదయం నిద్ర లేవగానే ఆకాశం వైపు కూడా చూడకూడదు.  ఉదయం నిద్ర లేవగానే జుట్టు విరబోసుకున్న స్త్రీ ని  కూడా చూడకూడదు.

ఒకవేళ పొరపాటున అలాంటి వారు కనిపిస్తే  కుటుంబ  తగాదా లు  పెరుగుతాయి. ఉదయం  నిద్రలేచిన వెంటనే  పగిలిపోయి ఉన్న  గడియారాన్ని చూడకూడదు. ఒకవేళ  ఇంట్లో ఇలాంటి గడియారం కనుక ఉంటే వెంటనే దాన్ని  తీసి పక్కన పెట్టండి. ఉదయం లేచిన వెంటనే అద్దంలో   చూసుకోకూడదు.  ఆ సమయంలో అద్దంలో నెగిటివ్ ఎనర్జీ  ఉంటుంది. మీరు అద్దంలో చూసుకుంటే ఆ ప్రభావం మీ మీద  పడి రోజంతా బాగుండదట.    ఇతరుల నీడని కూడా చూడకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తి కి  ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉంటే అవి మనల్ని వెంబడిస్తాయి  .  కాబట్టి  తెల్లవారుజామున ఇతరుల నీడను చూడకుండా ఉండడం మంచిది.ఇంట్లో పగిలిపోయిన వస్తువులు , ఫర్నిచర్‌ల లో నెగెటివ్ ఎనర్జీ  ఎక్కువగా ఉంటుంది.  నిద్రలేచాక అలాంటి వాటిని చూడడం మంచిది కాదు.  ఇంట్లో పగిలి పోయిన వస్తువులు   ఉంటే వాటిని పక్కన పెట్టేయడం మంచిది. ఉదయం  నిద్ర లేవగానే బెడ్ మీది నుంచి సరాసరి వంటగదిలోకి వెళ్లి స్టవ్ ను వెలిగిస్తే  దురదృష్టం కలుగుతుంది.

అందుకే నిద్రలేచిన  వెంటనే పళ్ళు తోముకుని   మొహం కడుక్కుని తర్వాత వంట గదిలోకి  వెళ్లడం శుభప్రదం .  వంటగదిలో లో అపరిశుభ్రమైన గిన్నెలను  చూడకూడదు.   చాలా మంది రాత్రి భోజనం చేసిన తర్వాత  ఆ ప్లేట్స్ ,గిన్నెలు  అలాగే సింక్‌లో వదిలేస్తారు. ఉదయం నిద్రలేచిన తర్వాత వాటిని శుభ్రం చేస్తారు. కానీ ఉదయాన్నే అలాంటి పాత్రలు చూస్తే దురదృష్టం  పట్టుకుంటుందట.మరుగుతున్న నీటి నుంచి వచ్చే ఆవిరిని కూడా మనం చూడకూడదు. అందులో నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. పాత్రల నుంచి వచ్చే నీటి ఆవిరిని చూడడం వలన  ఆ రోజు ఏ పనులూ జరగవట.వంట గదిలో  ఉండే కొన్ని పాత్రలు నల్లగా ఉంటాయి. ఏదైనా ఆహారం వండినప్పుడు  అది మాడి పొతే  నల్లటి మరకలు ఏర్పడతాయి. కొన్ని మసి బారిపోయి నల్లగా తయారవుతాయి. అలాంటి  వస్తువులు ఉదయాన్నే చూడటం అసలు  మంచిది కాదు.  గుమ్మడి కాయలో నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి  ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే  చూడకూడదు. కత్తులు, కత్తెరలు, కర్రలలో నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది.     కాబట్టి వీటిని ఉదయాన్నే చూడకపోవడం మంచిది అని  నిపుణులు  తెలియచేస్తున్నారు.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju