NewsOrbit
న్యూస్

bed: పరుపు ఇలా ఉంటే ప్రమాదం అని మీకు తెలుసా??

bed:  మనిషికి నిద్ర సరిపడినంత  లేకపోతే ఒత్తిడి  పెరిగి అనారోగ్యాలను ఆహ్వానించినట్టే.ఒక్కొక్కసారి  ప్రాణాలకే ప్రమాదం రావొచ్చు. బాగా నిద్ర పట్టాలంటే ఓ మంచి పరిశుభ్రమైన బెడ్ రూమ్ అవసరం.నిద్ర కు  సుఖం తెలియదు అని కూడా అంటారు. అంటే నిద్ర వస్తే ఎక్కడ పడుకున్నాం  అనేది కూడా చూసుకోకుండా ఆదమరిచి నిద్ర పోతుంటాం.అలా కొన్ని కొన్ని సార్లే  జరుగుతుంది.

కానీ మంచి నిద్రకు చక్కటి వాతావరణం తో కూడిన చల్లని గది మంచి పరుపు , శుభ్రమైన బెడ్ షీట్స్ ,తలగడలు కూడా చాలా అవసరం.  ఎందుకంటే నేలపైన పడుకుంటే సరిగా నిద్ర పట్టదు. దానికి  కారణం గచ్చు గట్టిగా ఉండటం వలన  శరీరం పై బరువు ప్రెస్ అయి శరీరం హాయిగా ఉండకపోవడం వల్ల నిద్ర సరిగా పట్టదు. అందుకే పరుపును వాడాలి . ఆ పరుపు వాడడం లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి .మనం  పడుకోవడానికి  వాడే పరుపు ఎప్పుడు పరిశుభ్రంగా  ఉండేలా చూసుకోవాలి.  పరుపు పాత పడితే మాత్రం  వీలయినంత  త్వరగా కొత్త పరుపు మార్చుకోవాలి. అలాగే పరుపుపై కొన్ని రోజులు ఒక  పక్క పడుకోవడానికి వాడితే  ఆ పరుపు కిందకి నొక్కుకుని  ముడుచుకు పోతుంది.  దీనివల్ల మన శరీరం కిందకి అణిగినట్టు  ఉండి  ఇబ్బందికి గురవుతుంది.కాబట్టి  పరుపును ఎప్పటికప్పుడు అటునుంచి ఇటు, ఇటునుంచి అటు మర్చి తిరగేస్తుండాలి.పరుపు పాత దైనప్పుడు, ఎగుడు దిగుడుగా మారుతుంది.  అలాంటప్పుడు పరుపును మార్చి కొత్త పరుపును తెచ్చుకోవడం  సరైన పద్దతి.

తలగడ వాడటానికి  గల  కారణం  ఏమిటంటే, మన మెడ భాగం వద్ద తల కి మొండానికి మధ్య ఎముకలు ఒంపు గా ఉంటాయి. అందువల్ల తలగడ లేకుండా పడుకుంటే సౌకర్యంగా ఉండదు. కాబట్టి  తలగడ వాడటం చాలా మంచిది .తలగడ వాడకపోతే శ్వాస కూడా సరిగ్గా అందదు.  అందువల్ల ఓ మంచి పరిశుబ్రమైన  తలగడలను వాడాలి.  మెత్తగా , స్పాంజి లాంటి తలగడలను వాడటం మంచిది.  గట్టిగా రాయిలాంటి తలగడలను వాడటం వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగక ఇబ్బందిగా ఉండి నిద్రకు ఆంతర్యం కలుగుతుంది .
బాగా  నిద్రపోవాలనుకున్నట్లైతే ఓ మంచి  పరుపు , తలగడ ,పడక గదిలో చాలా అవసరం.ఇవన్నీ  సౌకర్యం గా ఉంటే మంచి నిద్ర పట్టి ప్రశాంతం గా ఉంటారు.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?