NewsOrbit
న్యూస్ హెల్త్

Postpartum : స్త్రీల డెలివరీ తర్వాత  ఈ జాగ్రత్తలు తప్పనిసరి!!(పార్ట్-2)

Postpartum: స్త్రీల డెలివరీ తర్వాత  ఈ జాగ్రత్తలు తప్పనిసరి!!(పార్ట్-2)

Postpartum ఏ గాయమైన గాలికి ఎంత గాలి తగిలితే అంత త్వరగా మానుతుంది. అందువలన కుట్లు కూడా గాలికి ఆరనివ్వాలి. కుదిరితే నడుము కింద మరియు కాళ్ళ మధ్యలో దిండు పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా గాలి బాగా అంది కుట్లు త్వరగా సెటవుతాయి. ఈ చిట్కా ఫలితం చూశాక మీరే ఆశ్చర్యపోతారు.
కుట్లు మీద ఎటువంటి ఒత్తిడి పడినా మంచిది కాదు. కానీ మలబద్ధకం ఉంటే అక్కడ ఒత్తిడి పడకుండా ఉండదు. కాబట్టి మలబద్ధకం లేకుండా చూసుకోండి. సమస్య రాకుండా ఉండడం కోసం పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే  వీలైనంత ఎక్కువ నీరు తాగాలి.

Postpartum : స్త్రీల డెలివరీ తర్వాత  ఈ జాగ్రత్తలు తప్పనిసరి!!(పార్ట్-1)Postpartum: స్త్రీల డెలివరీ తర్వాత  ఈ జాగ్రత్తలు తప్పనిసరి!!(పార్ట్-2)
చిన్నపాటి కేగల్ ఎక్సెర్సైజెస్ చేయడం ద్వారా రక్త ప్రవాహం పెరిగి కుట్లు త్వరగా మానిపోతాయి. ఈ ఎక్సెర్సైజెస్ ద్వారా మూత్రం అదుపు తప్పే సమస్య కూడా  తగ్గిపోతుంది. కానీ మీరు  ఏది చేయాలనుకున్న కూడా  దానిమీద  డాక్టర్ సలహాలు  కూడా తీసుకోవడం మంచిది. డెలివరీ తర్వాత స్త్రీ కి మానసిక ప్రశాంతత చాలా అవసరం అని గుర్తు పెట్టుకోండి.

చక్కని విశ్రాంతి తీసుకోవడం వల్ల, కాన్పు తర్వాత కలిగే అలసట తగ్గడం తో  పాటు పాలు బాగా పడతాయి. సాధారణ కాన్పు తర్వాత వీలైనంత త్వరగా లేచి తిరగడాన్ని, ఆపరేషన్ అయితే డాక్టర్లు చెప్పిన సమయం తర్వాత తల్లి తనంతట తాను లేచి తిరగడానికి ప్రయత్నం చేయాలి. అలా లేచి తిరగడం  వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా, రక్తప్రసరణకు ఆటంకం  కలగకుండా ఉంటుంది.

డెలివరీ  తర్వాత గంటలోగా బిడ్డకు తల్లి రొమ్ము ను  శుభ్రం చేసి బిడ్డకు  పాలు పట్టించాలి. బిడ్డ ఎంత త్వరగా రొమ్ము ను అందుకుంటే అంత త్వరగా పాలు రావడం మొదలవుతుంది. ఆరు నెలల పాటు తల్లిపాలు ఇవ్వడం తల్లికి, బిడ్డకు మంచిది అని మరువకండి.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju