NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Yuvraj Sing : క్రికెటర్ యువరాజ్ సింగ్ పై కేసు నమోదు..!!

Yuvraj Sing : క్రికెటర్ యువరాజ్ సింగ్ పై కేసు నమోదు..!!

Yuvraj Sing : ఒకానొక సమయంలో ఇండియా టీం లో కీలకంగా రాణించిన క్రికెటర్ యువరాజ్ సింగ్.Yuvraj Sing  2011 వ సంవత్సరంలో జరిగిన ప్రపంచ కప్ లో ఇండియా గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఆ సమయంలో ఒంట్లో క్యాన్సర్ ఉన్నా గానీ.. యువరాజ్ ఆడిన ఆట ఇండియా ని ప్రపంచ కప్ గెలిచే విధంగా చేసింది. ఎడమ చేతి వాటం కలిగిన యువరాజ్ ఆల్ రౌండర్ గా టీంలో రాణించడం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రిటైర్ అయ్యి ఐపీఎల్ మ్యాచ్లు ఆడుకుంటూ కాలం గడుపుతున్న.. యువరాజ్ పై గతంలో ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుని చేసిన కామెంట్లు ఇప్పుడు ఆయనకు తిప్పలు తెచ్చి పెట్టింది. పూర్తి విషయంలోకి వెళితే హర్యానా పోలీసులు యువరాజ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత ఏడాది చాహల్‌తో ఇన్‌స్టా లైవ్ సెషన్‌లో పాల్గొన్న యువీ సామాజిక వర్గం పేరుతో వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది.

Case File Against Yuvraj Sing
Case File Against Yuvraj Sing

యువరాజు చేసిన వ్యాఖ్యలపై ఓ లాయర్ పోలీసులను ఆశ్రయించడంతో దానితో హాన్సీ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. గత ఏడాది లాక్ డౌన్ టైములో రోహిత్ శర్మతో కలిసి యువరాజ్ లైవ్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ క్రమంలో టీమ్ లో మరో ఆటగాడు యజువేంద్ర చాహల్ ను ఉద్దేశించి యువరాజ్ సింగ్ కీలక కామెంట్ చేశాడు. దీంతో అప్పట్లో యువరాజ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. సోషల్ మీడియాలో అనేక మంది మంది పడటంతో స్వయంగా యువరాజు వివరణ ఇవ్వటమే కాక క్షమాపణలు కూడా కోరడం జరిగింది. బడుగు బలహీన వర్గాలను టార్గెట్ చేసుకుని యువి వ్యాఖ్యలు చేసినట్లు అప్పట్లో చాలామంది మండిపడ్డారు. ఇలాంటి తరుణంలో నిమ్న కులాలను లక్ష్యం చేసుకుంటూ యువరాజ్ సింగ్ అహంకారపూరితంగా మాట్లాడాడు అంటూ తాజాగా ఓ న్యాయవాది పోలీసులను ఆశ్రయించడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు యువరాజ్ సింగ్ కి నోటీసులు పంపారు. 

 

 

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?