NewsOrbit
Featured న్యూస్ హెల్త్

Cashew Nuts మందులోకి జీడీ పప్పు నంజు కుంటున్నారా?ఇది తెలుసుకోండి!!

Cashew as Snacks for Alcohol Drink

Cashew Nuts :ఫంక్షన్, పార్టీ అంటే చాలు ముందుగా గుర్తు వచ్చేది మందు తాగడమే.. ఇవి లేకపోయినా కూడా తాగడం అందరికీ అలవాటుగా మారింది. అసలు మందు లేకుండా పార్టీ జరగదు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అంతలా మందు తాగడానికి అలవాటు పడిపోయారు మనుషులు. మందు తాగడం వరకు పర్వాలేదు కానీ దానిలో నంజుకు తినే పదార్థాల మీదే అందరికీ సందేహం. మందు తాగేటప్పుడు కారం,కారం గా ఉన్న పదార్థాలను తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. మరికొందరు ఆ సమయంలో పండ్లు తినడానికి ఇష్టపడతారు. ఐతే మందు తాగేటప్పుడుఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.

Cashew Nuts as Snacks for Alcohol Drink
Cashew Nuts as Snacks for Alcohol Drink

మందు తాగేటప్పుడు పాల పదార్థాలు మంచింగ్ కి పెట్టుకోకూడదు. కొందరికి జున్ను తినే అలవాటు ఉంటుంది. ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే మానుకోండి..ఎందుకంటే ఇలా తింటే జీర్ణక్రియ దెబ్బతినే అవకాశం ఉంది. చిప్స్, మిర్చి బజ్జీ, వంటి పదార్థాలని కూడా మంచింగ్ గా తీసుకోకూడదు. వీటిలో గ్యాస్ ను తెప్పించే లక్షణం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల అతి దాహం పుడుతుంది. అందువల్ల మద్యం తాగినప్పుడు నూనెలో వేయించిన పదార్థాలు అసలు తినకండి..

చాలా మంది మందులోకి మంచింగ్ గా జీడిపప్పు మంచిది అని తినేస్తుంటారు. కానీ అది ఎంత మాత్రం నిజం కాదు. జీడిపప్పులో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. కొవ్వు శాతం ఎక్కువగా ఉన్న ఏ పదార్థాలు తిన్న ఆరోగ్యం పాడవుతుంది. వీటివల్ల గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మందు తాగేటప్పుడు ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది.అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మద్యపానం ప్రమాదం అని మరువకండి!!

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju