NewsOrbit
న్యూస్

కమ్మ vs జగన్ రాష్ట్రం లో అట్టుడుకుతున్న టాపిక్?

caste politics raising heat in state

రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కులం చుట్టూ తిరుగుతున్నాయా అన అనుమానం రాకపోదు. జగన్ రెడ్డి.. అని పవన్ సంబోధించడాన్ని వైసీపీ నేతలు సహించలేక పవన్ నాయుడు అని సంబోధించడం తెలిసిందే. సీఎం జగన్ కూడా చంద్రబాబు సామాజిక వర్గం.. అంటూ మాట్లాడటం కూడా తెలిసిందే. ఇదే తరహాలో సీపీఐ రామకృష్ణ కూడా కొందరికి టార్గెట్ అయ్యారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న రామకృష్ణను కమ్మ సామాజిక వ్యక్తిగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.

caste politics raising heat in state
caste politics raising heat in state

 

చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు. దీనిని సీపీఐ నాయకులు ఖండిస్తున్నారు. వైసీపీ కుల రాజకీయాలకు రామకృష్ణను బలి చేయడం తగదని అంటున్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున ఆయన్ను.. ‘కమ్యునిస్టు.. రామకృష్ణ చౌదరి..’ అంటూ కులానికి అంటగడుతూ వ్యాఖ్యలు చేయడం తగదని మండిపడుతున్నారు. కుల రాజకీయాలకు పాల్పడుతోందని వైసీపీనేనని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు ఇన్ చార్జిలుగా విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడి, వైవీ సుబ్బారెడ్డిలకు అప్పగించారు.. ఇది రెడ్ల ఆధిపత్యం కాదా అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోని 13 యూనివర్సిటీల్లో 130 మందిని ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యుల ఓపెన్ కోటా నియామకాల్లోని 70 మందిలో 46 మంది రెడ్లు కాదా అని ఆరోపించారు.

 

 

రామకృష్ణ సైతం సోషల్ మీడియాలో తనను కులానికి అంటగట్డడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల రాజకీయాలకు సీఎం జగనే స్వయంగా ఊపిరిలూదారని దుయ్యబట్టారు. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే కులం అంటగట్టడమేంటని మండిపడ్డారు. కమ్మ నాయకులు ప్రభుత్వాన్ని తప్పుబట్టకూడదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెడ్లకే పెద్దపీట వేస్తూ మిగిలిన కులాలకు ఇచ్చిన పదవులన్నీ నామమాత్రమేనని దుయ్యబట్టారు.

author avatar
Muraliak

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!