NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CBI : వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ కీలక నిర్ణయం..!!

CBI : వైయస్ జగన్ సొంత బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో సీబీఐ మొన్నటి వరకు విచారణ చేసిన సంగతి తెలిసిందే.

CBI makes key decision in YS Vivekananda Reddy murder case
CBI makes key decision in YS Vivekananda Reddy murder case

వైయస్ వివేకానంద రెడ్డి కూతురు హైకోర్టును ఆశ్రయించడంతో.. హైకోర్టు సిబిఐ ఎంక్వైరీ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. సీబీఐ బృందాలు కడప జిల్లాలో హత్యకు సంబంధించి అనుమానితులను కడప సీబీఐ ఆఫీస్ లో విచారించడం జరిగింది. కరోనా సమయంలో కూడా విచారణ చేయడంతో చాలా మంది సీబీఐ అధికారులకు వైరస్ సోకటం తో దర్యాప్తు అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇదిలా ఉంటే మళ్ళీ మొదటి నుండి దర్యాప్తు ప్రారంభించడానికి తాజాగా సీబీఐ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో ఇప్పటికే వివేకా కూతురు డాక్టర్ సునీత.. ఢిల్లీ వెళ్లి సీబీఐ ఉన్నతాధికారులను కలవటం మాత్రమే కాక ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త జోమున్ పుతెన్ను కూడా కలిసి కేసు వివరాలను చర్చించారు. తొందరగా కేసు పరిష్కారం అవ్వటంలో సహకారం అందించాలని అడిగారు. సునీత విజ్ఞప్తి మేరకు జోమున్ పుతెన్ను కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇదిలా ఉంటే మానవ హక్కుల కార్యకర్త జోమున్ పుతెన్ను అప్పట్లో వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నట్లు, త్వరలో బయటపెడతానని చెప్పటం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఆమెను వైయస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత కలవడం సంచలనంగా మారింది. త్వరలోనే సి.బి.ఐ మళ్లీ మొదటి నుండి విచారణ చేపట్టనున్నట్లు తాజా పరిణామాలను బట్టి వార్తలు వినబడుతున్నాయి.

 

Related posts

YSRCP: వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోకు మూహూర్తం ఫిక్స్ .. బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన .. సర్వత్రా ఆసక్తి .. ఎందుకంటే..?

sharma somaraju

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju