NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కీలక దశకు చేరుకున్న వివేకా హత్య కేసు దర్యాప్తు..!!

YS Viveka Case: CBI Mind Game with Criminals..?

రాష్ట్రంలో సంచలనంగా రేపి.. ఇప్పటికీ మిస్టరీగా మారిపోయింది వైఎస్ వివేకా హత్య కేసు. ఈ హత్య జరిగి 18 నెలలు కావొస్తోంది. ఇప్పటికీ కొలిక్కి రాలేదు. సిట్ విచారణ జరిపి 1400 మందిని విచారించి ఓ కొలిక్కి తీసుకొస్తున్న దశలో హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సీబీఐ విచారణ మొదలుపెట్టి ఇప్పుడు రెండో దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ కేసు కీలక దశలో ఉంది. దీనిపై ఈ వారంలోనే కొన్ని అరెస్టులు ఉండొచ్చని తెలుస్తోంది.

cbi speed on vivekananda reddy murder case
cbi speed on vivekananda reddy murder case

పెరుగుతున్న అనుమానితుల జాబితా..

వివేకా హత్య కేసులో రోజురోజుకీ అనుమానితుల జాబితా పెరుగుతోంది. సిట్ విచారణ సందర్భంగా దాదాపు 1800 మందిని అనుమానితుల జాబితా సిద్ధం చేసి విచారణ చేశారు. ఆపై వివేకా కుమార్తె సునీతా రెడ్డి 11 మందిని ప్రధాన అనుమానితులుగా పేర్కొంటూ హైకోర్టులో పిల్ వేసి సీబీఐ విచారణ కోరారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించిన సీబీఐ అనుమానితులను విచారించింది. ఈ నేపథ్యంలో వివేకా ఇంటి వాచ్ మేన్, ఇంట్లో పనిమనుషులు, మరో ఇద్దరు మహిళలను, స్థానిక సీఐ.. ను కూడా విచారణ చేపడుతోంది. వీరి నుంచి సమాచారం రాబట్టి నిందితుల పేర్లు రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది సీబీఐ.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీబీఐ..

ఈ హత్య కేసు సీబీఐకే సవాల్ గా మారింది. మొదట ఇద్దరు అధికారులతో దర్యాప్తు చేయగా ఇప్పుడు 10 మంది పెరిగారు. పులివెందుల నుంచి ముగ్గుర్ని పిలిచి కడప సెంట్రల్ జైలులో విచారణ చేస్తున్నారు. హత్యకు ముందు రెండు రోజుల ముందు వివేకా ఫోన్ కాల్స్ పై దృష్టి సారించారు. కీలకమైన ఆధారాల కోసం నిరీక్షిస్తున్నారు. పులివెందుల కోర్టులో కొన్ని పత్రాల కోసం పిటిషన్ పై న్యాయస్ధానం తమకు అధికారం లేదని చెప్పగా అధికారులు హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

 

author avatar
Muraliak

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju