NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

CBSE Class 12 Results: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

CBSE Class 12 Result Declared

CBSE Class 12 Results: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. నేడు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఫలితాలను విడుదల చేసింది. ఈ పలితాలను బోర్డు అధికారిక వెబ్ సైట్ cbseresults.nic.in లేదా cbse.gov.in ద్వారా చూడవచ్చు. దాంతో పాటు డిజిలాకర్ యాప్ లో ఫలితాలను వీక్షించే వెసులుబాటు కల్పించారు. విద్యార్థులు ఫలితాలు పొందేందుకు తమ రోల్ నెంబర్ తో పాటు స్కూల్ నంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

CBSE Class 12 Result Declared
CBSE Class 12 Result Declared

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం పరీక్షలు రద్దు చేయడంతో మెరిట్ లిస్ట్ ను ప్రకటించలేదు. డిజిలాక్ లో స్కోర్ కార్డును పొందవచ్చు. ఈ ఏడాది 13,04,561 మంది ఫలితాలను బోర్డు వెల్లడించింది. రికార్డు స్థాయిలో 99.37 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు సీబీఎస్ఈ ప్రకటించింది. అలాగే ఢిల్లీలో ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 99.84 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపింది.

 

మొత్తంగా 70,004 మంది విద్యార్థులు 95 శాతం మార్కులు సాధించగా, 1,50,152 మంది విద్యార్థులు 90 శాతం పైగా మార్కులు సాధించినట్లు బోర్లు పేర్కొంది. ఇక పోతే కేంద్రీయ విద్యాలయాలు (కేవీ), సీటీఎన్ఏ పాఠశాలల్లో విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపింది. ఇంకా 65,184 మంది విద్యార్థుల ఫలితాలు వెయిటింగ్ లో ఉన్నాయనీ, వారి ఫలితాలను ఆగస్టు 5న విడుదల చేయనున్నట్లు సీబీఎస్ఈ అధికారులు పేర్కొన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Sindhu Menon: చంద‌మామ న‌టి సింధు మీనన్ ఏమైపోయింది.. కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడే యాక్టింగ్ ఎందుకు మానేసింది..?

kavya N

CAA: సీఏఏ పై సుప్రీం కోర్టులో విచారణ   

sharma somaraju

ఆ జిల్లాలో టీడీపీకి ఒక్క సీటైనా వ‌స్తుందా.. ఇన్ని క‌ష్టాల్రా బాబు…!

జ‌గ‌న్ ఆ ఒక్క ప‌ని చేస్తే మ‌ళ్లీ సీఎం కుర్చీ ఎక్కి కూర్చోవ‌డ‌మే…!

రేవంత్ కేబినెట్లో ముస‌లం మొద‌లైంది.. ఆ ఇద్ద‌రు మంత్రుల‌కు ఎక్క‌డ చెడింది…?

Anchor Syamala: కెమెరామెన్ నుంచి యాంక‌ర్ శ్యామ‌ల‌కు వేధింపులు.. రాత్రుళ్లు ఫోన్ చేసి అంత‌లా టార్చ‌ర్ పెట్టాడా..?

kavya N

కోడ్ వ‌చ్చాక… స‌ర్వేల్లో వైసీపీకీ సీట్లు త‌గ్గుతున్నాయెందుకు….?

ఆ మంత్రిని ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించేస్తోన్న జ‌గ‌న్‌… ఇంత ప‌గ ఏంటి…!

ఒక్క భీమిలి సీటు కోసం ఇంత మంది పోటీయా… గంటాకు నో ఛాన్స్‌..?

గంటాను గురి చూసి కొట్టేసిన చంద్ర‌బాబు… తొక్కేసేంది ఎవ‌రంటే…!

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు మ‌ళ్లీ మార్పులు.. షాక్‌లు ఎవ‌రికంటే..!

కొడాలి కూసాలు కుదిపేస్తున్న ‘ వెనిగండ్ల ‘ .. గుడివాడ‌లో స‌రికొత్త మార్పు.. !

ఏం చేశార‌ని ‘ గ‌ద్దె ‘ కు ఓటేయాలి… సొంత సామాజిక వ‌ర్గంలోనే ఎదురీత‌..!

ఎన్టీఆర్ టు లోకేష్‌కు న‌మ్మిన బంటు.. వ‌యా చంద్ర‌బాబు… టీడీపీకి మ‌న‌సు పెట్టిన మారాజు ‘ య‌ర‌ప‌తినేని ‘

MLC Kavitha: సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న కవిత

sharma somaraju