NewsOrbit
న్యూస్

‘ప్రకటనపై ఆత్రం వద్దు’

విజయవాడ: రిటర్నింగ్ అధికారులు ఎన్నికల ఫలితాలు ప్రకటించే ముందు ఫలితాన్ని పూర్తిగా నిర్ధారణ చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. ముందుగా ప్రకటన చేస్తే ఎటువంటి రివార్డులు రావన్న విషయం గుర్తెరగాలని ద్వివేది తెలిపారు.

విజయవాడలోని గురునానక్ కాలనీ ఎన్‌ఏసి కళ్యాణ మండపంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికల అధికారులకు శుక్రవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈసిఐ డైరెక్టర్ నిఖిల్ కుమార్  పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కౌంటింగ్ నిబంధనలు వివరించారు.

కౌంటింగ్ కేంద్రాలలో టేబుల్స్ ఏర్పాట్లు, వీడియో కవరేజ్ అంశాలపై స్పష్టమైన సూచనలను నిఖిల్ కుమార్ చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడు అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరుగుతున్నదని నిఖిల్ కుమార్ తెలిపారు.

వివిపాట్ కౌంటింగ్ కేంద్రం నిర్వహణ, ఓట్ల లెక్కింపు, ఫలితాలు తెలియజేయడం తదితర అంశాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిఖిల్ కుమార్ వివరించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి సుజాత శర్మ, కృష్ణా కలెక్టర్ ఇంతియాజ్, నెల్లూరు కలెక్టర్ ముత్యాల రాజు, ఈసీఐ డైరెక్టర్ నిఖిల్ కుమార్ , ఈసిఐ అధికారులు, అండర్ సెక్రెటరీ మధుసూదన్ గుప్తా, ఐటీ డైరెక్టర్ విఎన్ శూఖ్ల పాల్గొన్నారు.  25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఆర్‌ఒలు, 13 జిల్లాల కౌంటింగ్ కేంద్రాల పర్యవేక్షకులు పాల్గొన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

Leave a Comment